Home » యూదుల రాజు జన్మించే నేడు Jesus Song

యూదుల రాజు జన్మించే నేడు Jesus Song

by Nikitha Kavali
0 comments
Yudhula raju janminche nedu jesus song

యూదుల రాజు జన్మించే నేడు
ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడూ ||2||

బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు ||2||
గంతులు వేసి నాత్యమాడేదం యేసుని చూచి ఆనందించేదం ||2||
యూదుల రాజు జన్మించే నేడు
ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడూ ||2||

తారను వెంబడించి వచ్చితిరి గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి ||2||
వచ్చినాడు రక్షకుడు లోకానికి మానవుల పాపలు మోయటానికి ||2||
గంతులు వేసి నాత్యమాడేదం యేసుని చూచి ఆనందించేదం ||2||

మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి ||2||
వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి ||2||
గంతులు వేసి నాత్యమాడేదం యేసుని చూచి ఆనందించేదం ||2||

యూదుల రాజు జన్మించే నేడు
ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడూ ||2||
బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు ||2||
గంతులు వేసి నాత్యమాడేదం యేసుని చూచి ఆనందించేదం ||2||
యూదుల రాజు జన్మించే నేడు
ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడూ ||2||

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.