ఎర్రా ఎర్రా రుమాలు గట్టి ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
యాడికి పోతున్నావ్ బావ ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
పచ్చ పచ్చ రంగులు తొడిగి పచ్చ పచ్చ రంగులు తొడిగి
యాడికి పోతున్నావ్ పచ్చ పచ్చ రంగులు తొడిగి
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
ఎర్రా ఎర్రా రుమాలు గట్టి ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
యాడికి పోతున్నావ్ బావ ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
తెల్ల తెల్ల రంగులు తొడిగి తెల్ల తెల్ల రంగులు తొడిగి
యాడికి పోతున్నావ్ తెల్ల తెల్ల రంగులు తొడిగి
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
నల్ల నల్ల లుంగీలు గట్టి నల్ల నల్ల లుంగీలు గట్టి
నవ్వుకుంటా పోతావ్ బావ నల్ల నల్ల లుంగీలు గట్టి
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
ఎర్రా ఎర్రా రుమాలు గట్టి ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
యాడికి పోతున్నావ్ బావ ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
ఎడమ చేత గడియారం ఎడమ చేత గడియారం
గడియకైనా నిలువవేమి ఎడమ చేత గడియారం
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
డబ్బ డబ్బ లుంగీలు గట్టి డబ్బ డబ్బ లుంగీలు గట్టి
డవ్వు డవ్వు పోతావేమి డబ్బ డబ్బ లుంగీలు గట్టి
నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ
నాగమోఖం నలిగేసనం
ఎర్రా ఎర్రా రుమాలు గట్టి ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
యాడికి పోతున్నావ్ బావ ఎర్రా ఎర్రా రుమాలు గట్టి
____________________________________
నటి : నాగ దుర్గ (Naga Durga)
సంగీతం: మదీన్ Sk (Madeen Sk)
లిరిక్స్: రాజేంద్ర కొండ (Rajendar Konda)
గాయని: మల్లమ్మ (Mallamma)
నృత్య దర్శకుడు: శేఖర్ వైరస్ (Shekar Virus)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి