ఓ నొ నొ నో నొ నొ నో
ఓ నొ నొ నో నొ నొ నో
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక
ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నొ నొ నో నొ నొ నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
మిల మిల మిల మిల
మెరుపుల తార
కలలకు కళకళ
చిలికిన తార
తళ తళ తళ తళ
తళుకుల తార
గల గల నగవుల
చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే
కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంట
నువ్వంటా
నా కంటిముందే ఉంటే
చాలనుకున్నా
నువు దూరమైతే
ఏదో అయిపోతున్నా
ఓ నొ నొ నో నొ నొ నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
నిగ నిగ సొగసులు
కురిసిన తార
చనువుగ మనసును
తడిపిన తార
తలపుల తలుపును
కదిపిన తార
యదసడి పలికిన
వలపు సితార
తేదీలే మారుతున్నా
నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా
నీతోనే
నువు దూరమయ్యే
మాటెంతో చేదైనా
ఓ నింగితార
నువ్వుండాలే పైనా
ఓ నొ నొ నో నొ నొ నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక
ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నొ నొ నో నొ నొ నో
ఓ నొ నొ నో నొ నొ నో
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.