ఏ వైపుకో నా పయనము
ఏ మలుపు ఎటు నన్ను నడుపు
నా దారీనా ప్రతిచోటు న
కనిపించలేదట గేలుపు
కథ లేని నాటకమే
విధి లేక సాగడమే
శ్రుతి లేని రాగములే
సరిచేసి పాడటమే
ఓ కలమ నిలదీయకు
నను గాలికే వదిలేయాకు
అవకాశం ఇవ్వు ఒక సారి
అవమానమే ప్రతిసారి
కలలు కనడం నిజాము అవడం
అసలు నిజమా రుజువు ఎవరు
కలలు కనడం నిజాము అవడం
అసలు నిజమా రుజువు ఎవరు
నీలి నీలి మేఘమే
నాలా మరీ అందమే
చిన్ని చిరు నవ్వులే
పూసే హరీ విల్లులే
నదిలాగా సాగుతూ
ప్రతి చోటు దాటనా
అలలాగా ఆగక
గగనలు తాకన
ప్రతి అడుగులో గెలుపె ఇలా
అతి సులువుగా ఎదురవ్వగా
కలలు కనడం నిజాము అవడం
అసలు మధురం రుజువు అవడం
కలలు కనడం నిజాము అవడం
అసలు మధురం రుజువు అవడం
ఏ వైపుకో నా పయనము
ఏ మలుపు ఎటు నన్నునడుపు
నా దారిన ప్రతి చోటు నా
ఎదురై నాను పిలిచేను గేలుపు
కనిపించలేదట గేలుపు
ఓ కథ లేని నాటకమే
విధి లేక సాగడమే
శ్రుతి లోని రాగములే
సరదాగా పాడటమే
ఓ కలమ నిలదీయకు
నను గాలికే వదిలేయాకు
అవకాశం ఇవ్వు ఒక సారి
అభిమానమే నీను కోరి
కలలు కనడం నిజాము అవడం
అసలు నిజమా రుజువు ఎవరు
కలలు కనడం నిజాము అవడం
అసలు మధురం రుజువు అవడం
పాట: ఏ వైపుకో (Ye vaipuko)
చిత్రం: డియర్ ఉమ (Dear Uma)
గానం: కార్తీక్, హరిణి ఇవటూరి (Karthik, Harini Ivaturi)
సంగీతం: ఎ రాధన్ (A Radhan)
సాహిత్యం: పూర్ణాచారి (Purnachary)
తారాగణం: పృథ్వీ అంబార్, సుమయ రెడ్డి (Pruthvi Ambaar, sumaya Reddy)
దర్శకుడు: సాయి రాజేష్ మహాదేవ్ (Sai Rajesh Mahadev)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.