Home » ఎ బుల్లే  (Ye Bulle) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

ఎ బుల్లే  (Ye Bulle) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

by Rahila SK
0 comments
ye bulle song lyrics darling

హే సనా నానా నా నా
హే తనా నానా నా నా – 2

ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

నీ యెనకోచ్చేసాలే
నీ నిగ నిగ నచ్చాసాలే
నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా
అరే పడి పడి మనసిచ్చాలే
నీ కథకు మలుపిచ్చాలే
నీ కలలకు కలలిచ్చాలే
నిన్నే నువ్వు మెచ్చేలా

యె బళ్ళే బళ్ళే లే లే
బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో
వోళ్ళంతా నీలో వరహాలే
ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే
అన్నీ నీవేలే, ఆజా అన్నాలే
ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే
నీ వయసుకు వయసుకు వొంపులవల్లే
నీ సొగసుకు అత్తరు జల్లే
నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే

ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

నా లెక్కల్లో, ఆ చుక్కల్లో
నువ్వంటే జిగి జిగి జాబిల్లీ
నీ తళుకే తళ తళ కిరణాలే
యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే
తమలపాకులు చుడతాలే
తాంబూలానై పోతాలే
నీ కిరి కిరి కథకలి గిల్లీ
జర గరమై చలరేగేనా
నరనరమున చేరమయ్యెనా
ఎమమ్మో గోదారె హే హే హే


చిత్రం: డార్లింగ్ (Darling)
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి (Rama jogayya sastry)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకులు: మల్లికార్జున్ (Mallikarjun), ప్రియా హిమేశ్ (Priya Himesh)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.