Home » ఈ మనుషులను దోమలు ఎక్కువగా కుడతాయి

ఈ మనుషులను దోమలు ఎక్కువగా కుడతాయి

by Nikitha Kavali
0 comment

వర్షా కాలం వస్తే చాలు మన చుట్టు పక్కల అంతా దోమలు ఎక్కువగా వచ్చేస్తాయి. ఈ దోమలు కూడా కొంత మందినే ఎక్కువగా కుడుతుంటాయి. మన శరీరం లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా దోమలు కొంత మంది మనుషులకు ఆకర్షితమవుతాయి. ఇప్పుడు దోమలు ఎక్కువగా ఎటువంటి మనుషులను కుడతాయో తెలుసుకుందాం రండి.

  1. ఆహరం అలవాట్లు:

మనం ఆహరం లో ఎక్కువగా చక్కర, మద్యంను ఎక్కువగా   తీసుకున్నట్టు అయితే మన శరీరం లో కొన్ని డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. వాటివల్ల దోమలు ఎక్కువ చక్కర, మద్యం తీసుకొనే వాళ్ళను కరుస్తాయి.

  1. శరీరం నుంచి వచ్చే చమట వాసన:

కొంత మందికి శరీరం నుంచి వచ్చే చమట ఎంతో దుర్గంధాన్ని ఇస్తుంది. అటువంటి మనుషులకు కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.

  1. ఎక్కువ మెటబాలిజం:

కొంత మంది శరీరం ఎక్కువ మెటబాలిజం ప్రక్రియ జరుగుతుంది. మెటబాలిజం ఎక్కువ ఉన్న మనుషుల నుండి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఎక్కువ మెటబాలిజం ఉన్న వారిని కూడా దోమలు బాగా కుడతాయి. 

  1. వాపు మరియు రోగనిరోధక పనితీరు:

దీర్ఘకాలిక వాపు మరియు రోగనిరోధక శక్తీ బలహీనంగా ఉన్న వారి శరీరం లో జరిగే రసాయన ప్రక్రియ లో కొన్ని మార్పులు జరుగుతాయి. దోమలు వీరికి మరింత ఎక్కువగా ఆకర్షితమవుతాయి.

  1.  గట్ మైక్రోబయోమ్:

సమతుల్య గట్ మీ చర్మ సూక్ష్మజీవిని ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా మిమ్మల్ని దోమలకు మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను సందర్శించండి .

You may also like

Leave a Comment