Home » వచ్చిందా మేఘం సాంగ్ లిరిక్స్ యువ మూవీ

వచ్చిందా మేఘం సాంగ్ లిరిక్స్ యువ మూవీ

by Nikitha Kavali
0 comments

హే అయి యాయి
ఆలోచించు
హే అయి యాయి
ఓ నా ప్రియా….
వచ్చిందా మేఘం రాని….
పుట్టిందా వేడి పోనీ…..
తెచ్చిందా జల్లు తేని…..
మనం ఏం చేస్తాం
వచ్చిందా దారి… రానీ
అది పోయే చోటుకి పోనీ
మలుపు వస్తే మారును దారి
మనం ఏం చేస్తాం
విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాషాఆలోచించూ ఓ ప్రియా
మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం
రాళ్ళని కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటె ఏరేస్తారు
దారంపోగు న చుట్టినా పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే అర్ధం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా
వచ్చిందా మేఘం రాని….
పుట్టిందా వేడి పోనీ…..
తెచ్చిందా జల్లు తేని…..
మనం ఏం చేస్తాం
వచ్చిందా దారి… రానీ
అది పోయే చోటుకి పోనీ
మలుపు వస్తే మారను దారి
మనం ఏం చేస్తాం
కదలింట కలిసే నదులు ఒకటయిన పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో పులకించేటీ గందాలన్నీ
ఏ కొందరి అడుగుజాడలలో నేల మీద చావుతాయి
ఈ నీడలా చీకటి పడిన ఆ జడలో చెరిగిపోవోయి
ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాని….
పుట్టిందా వేడి పోనీ…..
తెచ్చిందా జల్లు తేని…..
మనం ఏం చేస్తాం
వచ్చిందా దారి… రానీ
అది పోయే చోటుకి పోనీ
మలుపు వస్తే మారను దారి
మనం ఏం చేస్తాం
వినూ విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
వినూ విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
వినూ విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చిత్రం: యువ
గాయకులూ: ఆదం సమీ, సుజాత మోహన్
లిరిక్స్: వేటూరి
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.