Vaana Chinukulu Song Lyrics In Telugu:
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసి
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ని వలన తడిస ని వలన చలిలో చిందేశ
ఎందుకనో తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ
జారు పవిట ని గొడుగు గ చేసెనోయ్
అరేయ్ ఊపిరి తో చలి కాసనోయ్
హే ఇంతకన్నా ఇవ్వదగ్గ ఎంతదైనా ఇక్కడుంటే
తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
సిగ్గులతో మెరిసా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగా కురిసా ఒళ్ళు హరివిల్లుగా వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే న మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోత లాగా వస్తే
బిందె లాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింద లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే
Vaana Chinukulu Song Lyrics In English:
Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Agavammo ammo entha duruse, arey abbayante antha aluse
Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase…
Ni valana tadisa, ni valana chalilo chindesa,
Endukani telusa, nuvvu chanuvistavani aasha
Jaaru kavita ni godugu ga chesanoy,
arey oopiri tho chali kasanoy
Hey, inthakanna ivvadagga enthadaina
Ikkadunte tappakunda ichi teeruthanu chebithe
Vana chinukulu..
vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase…
Siggulatho merisa, gunde urumulatho ninu pilicha
Muddhuluga kurisa, ollu harivilluga vanchesa
Neeku tolakari pulakalu modalaithe,
na manasuki chigurulu todigaye
Nuvvu kundapotha laga vaste
binde laga unna ooha pattukunna hayikinka ledu kolathe
Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Agavammo ammo entha duruse, arey abbayante antha aluse
Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise.
Song Credits:
Song Name : Vaana Chinukulu
Movie Name : Seethamma Vakitlo Sirimalle Chettu
Banner : Sri Venkateswara Creations
Producer : Dil Raju
Director : Srikanth Addala
Star Cast : Venkatesh, Mahesh Babu,Samantha,Anjali
Lyrics : Anantha Sriram
Music Director : Mickey.J.Mayor
Singers : Karthik,Anjana Sowmya
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.