Home » టచ్ లో ఉండు సాంగ్ లిరిక్స్: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

టచ్ లో ఉండు సాంగ్ లిరిక్స్: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

by Nikitha Kavali
0 comments
Touch lo undu song lyrics

టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్చే చేయదు రబ్బీ
టచ్ టచ్ టచ్ టచ్ అః అః
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్చే చేయదు రబ్బీ
అః అః అః అః

నీకు గాని తలనొచ్చిందా
నీరసమొచ్చి జరమొచ్చిందా
బతుకు మీద భయం వచ్చిందా
భయముతో బ్లాడు ప్రెషర్ వచ్చిందా
పాతికేళ్ళు వచ్చిన గాని ఒకసారి పెళ్ళవలేదా
ఏ పని పై శ్రద్ధే లేదా ఏకాగ్రతే అసలే లేదా
అయితే నాతో టచ్ లో ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్ చేయదు రబ్బీ
వాడు ….

ప్రేమించి ప్రేమించి ఫెయిల్ అయితివా అందాల మందేయన
సదివేసి కలిగ కుర్సింటివా సరసాల సూదియ్యనా
ప్రశాంతతే నీకు కరువయినాధా పరువాల మందేయన
నీ కొంపలో గొడవలైతే నా గూలికి గుళికలు ఇవ్వన
నీ పెళ్ళామే అలిగితే నా కసి పసరే పూస్తా
మందులేవీ ఎక్కకుంటే మంచాన సేవలే సేయనా
నా శృంగారం సృష్టించదా వైద్యం లో కొత్త ట్రెండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్చే చేయదు రబ్బీ

బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
ఇదే సరుకు కోసం ఇదే సురుకు కోసం
ఇదే టచ్ కోసం తిరిగాం అన్ని దేశం

సూడవే అరె సూడవే నా నాడి స్పీడు సూడవే
సూడవే అర్ సూడవే నా బాడీ వేడి సూడవే
టచ్ ల టచ్ ల నువ్వుండు తెచుకుంటా దుప్పటి దిండు
టచ్ ల టచ్ ల మాకుండు ఇప్పించు ఇంకో రెండు
బుజ్జి చెంగు బుజ్జి పండు నువెళ్ళిపోకె థాయిలాండు
మా ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ అయి మా పక్కనే ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్చే చేయదు రబ్బీ
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేధీ టచ్చే చేయదు రబ్బీ
ఉండొచ్చు కదా!

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి
పాట: టచ్ లో ఉండు
గాయకులూ: లక్ష్మి దాస్, పి. రఘు
సంగీతం: రాధాన్
సాహిత్యం: చంద్ర బోస్
నటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోరె, సత్య, తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.