Home » ఉల్లిపాయ రసంతో జుట్టు సమస్యలు తగ్గించే చిట్కాలు

ఉల్లిపాయ రసంతో జుట్టు సమస్యలు తగ్గించే చిట్కాలు

by Rahila SK
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! మీరు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వారానికి ఒక్కసెరైనా ఉల్లిపాయ రసంతో ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కానిపిస్తుంది. ఇపుడు ఉల్లిపాయ రసంతో జుట్టు సమస్యలు తగ్గించే చిట్కాలు ఏమిటో చూదాం.

  1. ఉల్లిపాయ రసంతో మరియు పేరురు 2 టి మిశ్రమం తలకు రాసి 45 నిమిషాలు పాటు పెట్టుకోవాలి. ఆ తరువత షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి సాప్ట్ గా చేస్తుంది.
  2. ఈ కాంబినేషన్ జుట్టుకు మాంచి కండీషనర్ గా పని చేస్తుంది. ఉల్లిపాయ రసంతో జుట్టు రాలడంతో పాటు మృదువుగా తాయారువుతాయి మరియు చుండ్రు కూడా తగ్గుతుంది.
  3. ఉల్లిపాయ రసం మరియు నిమ్మరసం మిశ్రమం తలకు రాసి, మసాజ్ చేసి ఓ 15 నిమిషాలు పాటు పెట్టుకోవాలి. అ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
  4. అ తర్వాత ఉల్లిపాయ రసంతో తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఇలా ఒక్కసెరైనా చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
  5. ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి, మసాజ్ చేసి ఓ 30 నిమిషాలు పాటు పెట్టుకోవాలి.
  6. బాదం నూనెతో జుట్టును మెరుపువస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం జుట్టుకు సాప్ట్ చేయడంతో అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
  7. ఉల్లిపాయ రసం మరియు గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఇలా ఒక్కసెరైనా చేస్తే మీకు మంచి ఫలితం కానిపిస్తుంది.
  8. ఉల్లిపాయ రసం మరియు బాదం నూనె మిశ్రమం ని జుట్టుకు బాగా పట్టించి ఓ 15 నిమిషాలు పాటు గాలిలో ఆరబెట్టుకోవాలి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment