Home » కొత్త ఫోన్ కొనాలంటే వీటిని తెలుసుకోండి…

కొత్త ఫోన్ కొనాలంటే వీటిని తెలుసుకోండి…

by Rahila SK
0 comment

ఫోన్ కు లోకం దాసోహం అనేంతలా అందులోని ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి, మరి ఫోన్ కోనేటప్పుడు దాని కలర్, కంపెనీ, లుక్ కాకుండా ముందుగా చూడాల్సినవేంటో తెలుసా?అందులో ముఖ్యమైనది ప్రాసెసర్. ఫోన్ ధరను నిర్ణయించేది కూడా ఇదే వీటిలో సాధారణంగా శాంసంగ్ ఎగ్జినోస్, మీడియా టెక్ డైమెన్సిటీ, క్వాల్ కాయ్ స్నాప్ డ్రాగ్ వంటి ప్రాసి నర్లు ఉంటాయి. వేరు వేరు ప్రాసెసర్ ఉండే మొబైల్స్ ధర దాదాపు ఒకే రేంజ్ లో ఉంటుంది.

ప్రాసెసర్ తర్వాత కెమెరా పనితీరు పరిశీలించాలి. అయితే మెగాపిక్సెల్స్ చుసి మెసపోవద్దు ఇది కేవలం ఓ సెన్సర్ అంతే. ఓ చైనా బ్రాండ్ వందల ఎంపీ కెమెరాతో తీసే ఫాటో కన్నా కంపెనీ బ్రాండ్16 ఎంపీ కెమెరాతో తీసే ఫోటో బాగా వస్తుంది. తక్కువ ధరలో హెచ్‌డీ, 4k, వీడియా ప్లే అయ్యే ఎల్ ఈడీ, అమోలెడ్ డిస్‌ప్లే ఫీచర్లతో లభించే ఫోన్ల గురించి ఎంక్వైరీ చేసి తీసుకోవాలి, అలాగే 4000mAh కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న బ్యాటరీ 4 జీబీపైన ర్యామ్128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వాటినే తీసుకోండి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment