Home » O Sakhi Song Lyrics

O Sakhi Song Lyrics

by Nikitha Kavali
0 comments
The fantasia Men Oh Sakhi Lyrics

Oh Sakhi Song Lyrics Telugu:

కరిగెను లే కన్నులలో
అలనాటి ఊసులే
నిలిచేను లే నా ఎద లో
చెదరని ఆశలై
నదిలా కదిలే ఏకాకినై
నువ్వే నా తీరమై
నిత్యం నీలోనే అవుతాను గా
ఇక నేనే…..

ఓ సఖి ఓ న సఖి
విడిచావే నన్నిలా
నిన్నే మరిచేదెలా
నువ్వే నా ప్రాణమా
ఓ సఖి ప్రియా సఖి
నాతోనే నాలోనే ఇలా
నిలిచే ఉన్నావే
నాలోన ఆశ్వాసనై

అలిగేసి వెలుగే వెలివేసింద
దూరమై నిన్నిలా
వదిలేసి నన్నే ఈ నిండి లోనే
ఎదురైనది ఎలా
మిగిలెనే అమావాస్య గా
అలుపే లేని నీ ధ్యాసగా
వెలిగానుగా

ఓ సఖి ఓ న సఖి
విడిచావే నన్నిలా
నిన్నే మరిచేదెలా
నువ్వే నా ప్రాణమా
ఓ సఖి ప్రియా సఖి
నాతోనే నాలోనే ఇలా
నిలిచే ఉన్నానే
నాలోన ఆ శ్వాసనై

వేకువై ఓ కాంతిలా
వేచి ఉన్న కలిసే ఉన్న
నా సఖి నా సఖి
ఓ నా సఖి….
ఓఓఓ
ఓ సఖి ఓ నా సఖి

Oh Sakhi Song Lyrics English:

Karigenu Le Kannulalo
Alanati Oosule
Nilichenu Le Naa Yeda Lo
Chedharani Aasalai
Nadhila Kadile Yekakinai
Nuvve Naa Theeramai
Nithyam Neelone Avuthanu Gaa
Ika Nene

Oh Sakhi Oh Naa Sakhi
Vidichave Nannila
Ninne Marichedhela
Nuvve Naa Pranamaa
Oh Sakhi Priya Sakhi
Nathone Nalone Ila
Niliche Unnave
Naalona Aa Swasanai

Aligesi Veluge Velivesindha
Dooramaina Ninnila
Vadilesi Nanne Ee Nindi Lone
Yedhurainadhi Yela
Migilene Amavasya gaa
Alupe Lene Nee Dhyasaga
Veliganuga

Oh Sakhi Oh Naa Sakhi
Vidichave Nannila
Ninne Marichedhela
Nuvve Naa Pranamaa
Oh Sakhi Priya Sakhi
Nathone Nalone Ila
Niliche Unnane
Naalona Aa Swasanai

Vekuvai Oo Kanthila
Vechi Unna Kalise Unna
Naa Sakhi Naa Sakhi
Oo Naa Sakhi
Oooo
Oh Sakhi Oh Naa Sakhi

Song Credits:

దర్శకత్వం (Director)– కృప కుమార్ (Krishna Kumar)
ఛాయాగ్రహణం – డీఐ – ఎడిటింగ్ (DOP-DI-Edititng)– చందు కృష్ణ్ (Chandu Krishna)
నటీనటులు (Cast)- కన్నా (Kanna), చందనా పయావుల (Chandana Payavula)
సాహిత్యం (Lyrics)– నాగ భూషణ్ (Naga Bhushan)
వీఎఫ్‌ఎక్స్ (VFX)– సునీల్ రాజు చింత (Suneel Raju Chintha)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.