Home » మనసంటూ ఒకటుంధని (Sun Chaliya Song) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్

మనసంటూ ఒకటుంధని (Sun Chaliya Song) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్

by Vinod G
0 comments

మనసంటూ ఒకటుంధని లోపల
తోచిందే తొలిసారే
కనులొచ్చి తిరిగిందే నా కల
నీ వల్లే ఓ ప్రేమ

మారిపోయే నా లోకమే
నిన్న లేదే ఇంతందమే
ఏమనుకుందో ఎపుడెల్లిందో
నిను చేరిందే ప్రాణం

చినుకళ్లే తాకవే నీరెండనే
దిగివచ్చిన నింగిలా
హరివిల్లు చేసావే నా గుండెనే
నింపేసి నీ రంగులా

చినుకళ్లే తాకవే నీరెండనే
దిగివచ్చిన నింగిలా
హరివిల్లు చేసావే నా గుండెనే
నింపేసి నీ రంగులా

సన్ చెలియా..
గడవదు నిను చూడక నిమిషమికా
ఓ.. సావరియా..
నువ్వుంటే సమయం తేలియదిక యేం మాయో

మాట వింటూ నన్ను మరవనా
సాగుతున్నా నీడలా
తెలిసింది నాకు నేనెవ్వరో
కలిసాకనే నువ్వు నన్నిలా

చినుకళ్లే తాకవే నీరెండనే
దిగివచ్చిన నింగిలా
హరివిల్లు చేసావే నా గుండెనే
నింపేసి నీ రంగులా

చినుకళ్లే తాకవే నీరెండనే
దిగివచ్చిన నింగిలా
హరివిల్లు చేసావే నా గుండెనే
నింపేసి నీ రంగులా

సన్ చెలియా నేనే నేనుగా ..సన్ చెలియా నీల మారగా
సన్ చెలియా యేదో హాయిగా
నీ జాతగా….


చిత్రం: డార్లింగ్ (Darling)
గాయకులు: అనురాగ్ కులకర్ణి
సాహిత్యం: కాసర్ల శ్యామ్
సంగీతం: వివేక్ సాగర్
దర్శకత్వం: అస్విన్ రామ్
తారాగణం: ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘు బాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment