Home » షుగర్ ఉన్న వాళ్ళు తినాల్సిన పండ్లు ఇవి…

షుగర్ ఉన్న వాళ్ళు తినాల్సిన పండ్లు ఇవి…

by Rahila SK
0 comment
116
  1. బెర్రీలు తినవచు..స్టాబెర్రీలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రేడ్ బెర్రీలు షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక తినాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినా ఈ పండ్లలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
  2. ఆపిల్ తినవచు..పుష్కలంగా ఫైబర్ కలిగిన ఆపిల్ పండ్లలో, పిర్స్ మరియు షుగర్ వ్యాదిగ్రస్తులు తప్పక తినాలి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రినిచగలపు కుడా.
  3. జామకాయ తినవచు..జామ కాయలు కూడా షుగర్ వ్యాధాగ్రస్తులకు చాలా మంచిది. ఫైబర్ కంటెట్, విటమిన్ “C” ఎక్కువగా కలిగి ఉండే జామకాయ రక్తంలో చక్కెర స్ధాయులను పెరగనివవు.
  4. సిట్రాస్ ఫలాలు తినవచు… అందులో విటమిన్ “C” పుష్కలంగా కలిగి ఉండే నిమ్మజాతిఫలాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. దానిమ్మ, నారింజ, నిమ్మ వంటివి చక్కెర స్ధాయులను పెరగనివవు.
  5. కివి తినవచు…విటమిన్ “C” మరియు ఇత్తర పోషకాలు పవర్ హౌస్ అయిన కివి పండు షుగర్ వ్యధాగ్రస్తులకు చాలా మంచిది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version