Home » షుగర్ ఉన్న వాళ్ళు తినకుడనివి పండ్లు ఇవి…

షుగర్ ఉన్న వాళ్ళు తినకుడనివి పండ్లు ఇవి…

by Rahila SK
0 comment
  1. పుచ్చకాయ తినవద్దు…పుచ్చకాయ లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినా ఆహారపదార్ధం. పుచ్చకాయ తింటే రక్తంలో చక్కర్ స్దాయులు వెంటానే పెరుగుతాయి.
  2. పైనాపిల్ తినవద్దు..బాగా పండిన పైనాపిల్ అత్యాధిక చక్కెర స్ధాయులను కలిగి ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగినా పైనాపిల్ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు.
  3. అరటిపళ్లు తినవద్దు.. అరటిపళ్లకు షుగర్ వ్యాధాగ్రస్తులు దురంగా ఉండడమే మంచిది. షుగర్ ఉన్నవారి పరగడుపున అరటిపళ్ల ను అస్సలు తినకూడదు. ఇవి అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన పదార్ధం.
  4. మామిడి పండ్లు తినవద్దు..పలు విటమిన్లు, ప్రొటీన్లను కలిపిన మామిడి పండ్లలో కూడా ఒక్కసారి ఎక్కువగా తినకుడదు. పూర్తిగా పండును ఒక్కటి మాత్రమే తినాలి.
  5. ద్రాక్ష పండ్లు తినవద్దు..ద్రాక్ష పండ్లను తినాలనుకుంటే చాలా తక్కువ గా మాత్రమే తీసుకోవాలి. ద్రాక్ష కుడా అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఫలమే.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment