ఏంట్రా నువ్వు పిల్ల లావుగా ఉంటె పెళ్లి కాదంటావా
పాలకొల్లు రైలెక్కి హైదరాబాద్ దిగావంటే
జూబిలీ హిల్స్ లో రోడ్ నెంబర్ 2 యెర్ర బిల్డింగ్ అద్దాల
మేడలో లోనికి తోశావంటే నీ సందులో సన్నాయి మోతె
అయిపో నాజూగ్గా అయిపో అయిపో నాలాగా అయిపో అయిపో సెక్సీ గా అయిపో
వెళ్లిపో బాలీవుడ్ వైపో వెళ్లిపో హాలీవుడ్ వైపో బాబో సూపర్ స్టార్ అయిపో మ్… వెళ్… వెళ్లిపో
సన్నబడు సన్నజాజిలా తుళ్లిపడు మెరుపుతీగలా వయసునే ఒక్కసారిగా వెనకకు లాగేలా
జీరో జీరో సైజ్ జీరో చిటికెలో సన్నంగవరో జీరో జీరో సైజ్ జీరో కత్తిలాంటి ఫిగరో
జీరో జీరో సైజ్ జీరో జిందగీ జి లో యారో జీరో జీరో సైజ్ జీరో చిక్కుతూ చిల్ మారో
54321 గో
మాయదారి మడతలున్న మంగతాయారు నువ్వు తగ్గితేనే కుర్రవాళ్ళు సైట్ కొడతారు
విను విను చంద్రం నీ ఒళ్ళు గుండ్రం ఎటు కూర్చోవాలన్న అయ్యో నీకు వాస్తు ప్రాబ్లెమ్
మోటి మోటి బేగం కరి అవసనకం చూడు చూడు చూడు చూడు మాది ఈ సూత్రం
బరువు బరువు జనేంత బరువు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిల కరువు
లతా బుజ్జి చిన్ని బీ యువర్ హనీ బన్నీ గెట్ ఇన్టు ది మిన్నీ అండ్ డు ది షిమ్మీ షిమ్మీ
హర్రీ హర్రీ హర్రీ నౌ డోంట్ యు వర్రీ వె విల్ మేక్ యు రెడీ నౌ గెట్ ఇన్ ఎవరీబాడీ
బీ సైజ్ జీరో జీరో జీరో గెట్ టు సైజ్ జీరో జీరో జీరో గెట్ టు సైజ్ జీరో
స్విమ్మింగ్ అక్కర్లేకుండానే స్లిమ్ అయిపోయే క్రేజీ మంత్రం షేక్ అవకుండా షేపులు మార్చే చు మంత్రం
ఎక్సరసైజ్ లేకుండానే సెక్స్ అప్పీల్ పెంచే మంత్రం డ్రీం బాయ్ డ్రీం గర్ల్ నీ సొంతం
54321 గో
జీరో జీరో సైజ్ జీరో చిటికెలో సన్నంగవరో జీరో జీరో సైజ్ జీరో కత్తిలాంటి ఫిగరో
జీరో జీరో సైజ్ జీరో జిందగీ జి లో యారో జీరో జీరో సైజ్ జీరో చిలుకు చిల్ మారో
సైజ్ సైజ్ సైజ్ ది జీరో సైజ్ సైజ్ సైజ్ ది జీరో సైజ్ సైజ్ సైజ్ ది జీరో
చిత్రం: సైజ్ జీరో
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గాయకులూ: నీతి మోహన్, రమ్య బెహరా, నోయెల్, మౌనిమా, ప్రకాష్ రాజ్
నటులు: అనుష్క శెట్టి, ఆర్య, సోనాల్ చౌహన్, ప్రకాష్ రాజ్, తదితరులు
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.