ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం
ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం
నీ సంబరం నీలాంబరం
మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ
ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం
సారంగో సారంగో సారంగో సారంగా
ఉమ్.. అల్లా నువ్వు కలలు గన్నదీ
ఇల్లా నిజమైనదీ
అలా నా యోగమన్నదీ
బలే రుజువైనదీ
హాహాహా నమ్మకానికే జేజమ్మవు నువ్వు
బ్రహ్మగారికే ఇష్టమైన చేతి రాత నీ జాతకమే
సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ
అహ మొదలైంది జీవితం
జానే జిగరాణితో
మహా మగరాజ వైభవం
రోజూ కొత్త రుచులతో
ఓ ఓ తెలవారడం కేరింతల్లోనే
తలవాల్చడం జతచేరు జాజి కొమ్మ పూల ఒడిలోనే
ఓ ……ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం
నీ సంబరం నీలాంబరం
మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ
ఆనందాలు అందుకో అనేకంగా
సారంగో సారంగో సారంగో సారంగా
సారంగో సారంగో సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా
చిత్రం:సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
పాట పేరు:సారంగో సారంగా (Sarango Saranga)
తారాగణం:ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ (Roopa Koduvayur), వీకే నరేష్ (VK Naresh), తనికెళ్ల భరణి (Tanikella Bharani), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), వెన్నెల కిషోర్ (Vennela Kishore) తదితరులు
గాయకులు:అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు:వివేక్ సాగర్ (Vivek Sagar)
చిత్ర దర్శకత్వం:మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti)
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి