Home » సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు

సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు

by Nikitha Kavali
0 comments
Sambaralu Sambaraluro jesus song

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే ||2||

పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య
పుట్టాడురో మనకోసం ||2||

పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు ||2||
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య
పుట్టాడురో మనకోసం ||2||

చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు ||2||
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య
పుట్టాడురో మనకోసం ||2||

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.