కావాల్సినవి:
1. సగ్గుబియ్యం – ఒక కప్పు
2. ఉల్ల గడ్డ – మిడియం సైజు మూడు
3. బియ్యఫు పిండి – ఒక కప్పు
4. పచ్చిమిర్చి తురుము – అర టీస్పూన్
5. కరివేపాకు – ఒక రెమ్మ
6. అల్లం ముక్కలు – అర టీస్పూన్
7. కారం – అర టీస్పూన్
8. కొత్తిమీర తురుము – అర టీస్పూన్
9. ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా సగ్గుబియ్యంని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టిలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకుని అందులో ఉల్లగడ్డ వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. తరువాత ఉడికించిన ఉల్ల గడ్డను, ఒక గిన్నెలో తీసుకువాలి దాన్ని బాగా స్మాష్ చేయాలి. మరొక ఒక గిన్నె తీసుకోని దానిలో . నానబెట్టిన సగ్గుబియ్యంని అందులో వేసుకొవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి తురుము, కరివేపాకు తురుము, అల్లం ముక్కలు , కారం కొత్తిమీర తురుము, ఉప్పు తగినంత వేసుకొని అందులో కోంచెం కోంచెంము బియ్యపు పిండి వేసి బాగా కలపాలి. దాని ఒక ముద్దల చేసుకోవాలి . తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిఅందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకుని గారెలా ఒత్తి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని ఒక ప్లేట్ లో కి తీసుకుకోని టమాటో సాస్ తో ఇస్తే ఇష్టంగా తింటారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.