Ru Ru Ru Song Lyrics In Telugu:
ఎలా… అలా తీపి కోరే పూలతోట
నీలా… ఒక దర్శనమియ్యాలా
నాలా… తెగ వేచి వేచి దాగి ఉన్న
వేల… మనమిద్దరం ఒక్కటయ్యాం
కధలో కలల
ఇదివరకిక చక్రములో
ఇకపై రెక్కల్లో
ఇదివరకొక మాటల్లో
ఇక ఎన్నో భాషల్లో
ఇదివరకిక మబ్బుల్లో
ఇకపై రంగుల్లో
ఇదివరకొక ముచ్చట్లో
ఇక ఎన్నో ముద్దుల్లో
హైరా… అలా చీర మార్చి తొంగి చూసా
సైరా… పద గాల్లో తేలాల
ఔరా… మరి కోటి కోటి జ్ఞాపకాల
వేల… ఇక ఏల పాలలా
తకజుం తకజుం
Ru Ru Ru Song Lyrics In English:
Yela…Ala Theepi Kore Poolathota
Neela…oka Dharsanamiyyala
Naala…thega Vechi Vechi Dhaagi Unna
Vela…manamidharam Okatayyam. Kadhalo. Kalala
Idhivarakika Chakramlo
Ikapai Rekkallo
Idhi Varakoka Maatallo
Ika Yenno Baashallo
Idhivarakika Mabbullo
Ikapai Rangullo
Idhivarakika Muchatloo
Ika Enno Mudhullo
Haira…Ala Cheera Maarchi Thongi Choosa
Saira…Padha Gaallo Thelala
Oura…Mari Koti Koti Gnapakala
Vela…Ika Ela Paalala. Thakajum. Thakajum.
Song Credits:
Music Director : Santhu Omkar (సంతు ఓంకార్)
Singers: Pavithra Narkinabilli (పవిత్ర నర్కినబిల్లి), Santhu Omkar (సంతు ఓంకార్)
Lyricist : Supreeth C Krishna (సుప్రీత్ సి కృష్ణ)
Written and directed: Supreeth C Krishna (సుప్రీత్ సి కృష్ణ)
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.