Home » మగ్గం పని చేసే రోబో

మగ్గం పని చేసే రోబో

by Rahila SK
0 comments
robot that works on a loom

మగ్గం పని చేసే రోబోలు ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తాయి. ఈ రోబోలు మగ్గంలా పనిచేస్తాయి, కానీ నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులను నేస్తాయి. డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా ఈ మగ్గం రోబోని రూపొందించారు. ఈ రోబో ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. మగ్గం పని చేసే రోబోలు ఇప్పటికే భూమి మీద గోడలు కట్టడంలో ఉపయోగపడుతున్నాయి. ఈ రోబో మగ్గానికి ఫ్లాక్స్ రోబో అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు అయితే ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు ఏ మాత్రం తడపాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఏకంగా చంద్రుని మీద గోడ కట్టడానికి కావాల్సిన ఓ రోబోట్ తయారీకి సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.