రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా..
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా..
తకధిం ధన ధన దరువులే ఓ…
కలిపెయ్ చల్లాకిగా పెదవులే
ఓ…హో…
ఓ…హో…
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా..
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా..
ఓ… హోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా
ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా
ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో…
హత్తుకుంటే నీ అత్తరు తీస్తా
మొత్తుకున్న నీ మోజులు చూస్తా
కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో…
ఓలయ్యో తస్సాదియ్యా
కట్టాలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో..
ఓయమ్మో వయ్యారమ్మో
తయ్యారేలే రావమ్మో
దరికి వేళా లేదు పాళా లేదమ్మో…
టయోట బుల్లోడు సయ్యాట లాడేసి
హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే
నడుము రగిలె నడక ముదిరే
పడుచు పాటల్లో
హోయ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా…
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు
సెంటర్ స్ట్రెడ్డు వేశా… హో..
ఆకు చాటున పిందెను చూస్తా
సొకు తీగలో పండును కోస్తా
నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముంతమ్మో…
ఉక్కపోతకే ఊపిరి పోస్తా
పక్క మేతకు పండొక్కటిస్తా
ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో…
ఓలమ్మో పుకారులు
షికారుగా రావమ్మో
యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో…
ఓరయ్యో బజారులో
మజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో..
మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే
వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే
పొగరు చిలకలెగిరి పడెను
పడుచు పైటల్లో…
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా..
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా…
హోయ్.తకధిం ధన ధన దరువులే ఓ..
కలిపెయ్ చల్లాకిగా పెదవులే…
ఓ… హూ…
ఓ… హోయ్ హోయ్…
పాట పేరు (Song Name) : రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు (Reddu Reddu Bugge Reddu)
సినిమా పేరు (Movie Name) : అల్లుడా మజాకా (Alluda Majaka)
గానం (Singer) : SP బాలసుబ్రమణ్యం (SPB), చిత్ర (Chitra)
సాహిత్యం (Lyrics) : వేటూరి (Veturi)
సంగీతం (Music) : కోటి (Koti)
దర్శకుడు (Direction) : ఈ.వి.వి. సత్యనారాయణ (EVV Satyanarayana)
తారాగణం (Movie Cast) : చిరంజీవి (Chiranjeevi), రంభ (Rambha) రమ్య కృష్ణ (Ramya Krishna) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!