రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి గుచ్చే
చూస్తే పడతా చేస్తే చెడతా కట కటా
దోస్తీ కడతా కుస్తీ పడతా వలపు వాకిటా
రా రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే పిచ్చే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి గుచ్చే
పాట పేరు: రాత్రంతా రచ్చే (Rathrantha Rache)
సినిమా పేరు: షష్టిపూర్తి (Shashtipoorthi)
గానం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), నిత్యశ్రీ వెంకట్రామణన్ (Nithyasree Venkatramanan)
సాహిత్యం: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: పవన్ ప్రభ (Pavan Prabha)
తారాగణం: రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) రుపేష్ (Rupeysh), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!