మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుక్కు దర్శకత్వం లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప ది రైజ్, ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం తో రష్యా లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసి పాన్ వరల్డ్ సినిమా గా గుర్తింపు తెచ్చారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రమే పుష్ప ది రూల్.
పుష్ప ది రూల్ ట్రైలర్ మొన్న సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ఎక్కువ స్టోరీ రివీల్ చేయకుండా హై ఎలేవేషన్స్ సీన్స్ తో చాల బాగా హైప్ ఎక్కించే లా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో పెర్ఫార్మన్స్ ఉండబోతుంది అని మనం ఎక్ష్పెక్త్ చేయొచ్చు.
ఇక ట్రైలర్ గురించి డిటైలింగ్ గా మాట్లాకడుకుంటే స్టార్ట్ చేయడం మన తెలుగు నేటివ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేసి తర్వాత నేషనల్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత లాస్ట్ లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని డైలాగ్ చూపించారు దింతో పుష్ప తాను అంచలంచలుగా గొప్పగా ఎదిగాడు అన్న దానిని ట్రైలర్ లోనే బాగా చెప్పారు.
అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఫైర్ లానే చూపించారు ఎంత ఫైర్ బ్రాండ్ అయినా తన వైఫ్ అంటే ఎంత ప్రేమ, గౌరవమే ట్రైలర్ లో చూస్తుంటేనే బాగా అర్ధమవుతుంది మనకి. “బ్రాండ్ అనేది ఇంటి పేరు తో వచ్చేది కాదు మన రక్తం లో ఉండేది అసలైన బ్రాండ్” అన్న డైలాగ్ కి తగ్గట్టు గానే తన అర చేయి ముద్ర ని ఒక బ్రాండ్ లా చేసాడు పుష్ప, దానిని మనము ట్రైలర్ లో గమనించినట్టు అయితే ఈ క్లిప్ దగ్గర కర్రల కింద బేస్ లో ఈ సింబల్ ను పెట్టారు.
ఇంకా తన యెర్ర చందనం స్మగ్గ్లింగ్ కి రాజు అయ్యాక తన సామ్రాజ్యానికి ఓక జెండా ని కూడా సృష్టించాడు పుష్ప రాజ్, ఆ జెండా మీద పొద్దుతిరుగుడు పువ్వు సగం మరియు ఇంకో సగం లో ఫైర్ ను పెట్టి మధ్యలో రెండు గొడ్డళ్లలను క్రాస్ గా పెట్టి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని సింబాలిక్ గా జెండా లోనే చూపించారు. ఇంకా అదే సింబల్ ని పుష్ప బెల్ట్ మీద కూడా మనం గమనించవచ్చు. ఆ జెండా ని తన సామ్రాజ్యమంత విస్తరించాడు అలాగే తాను వాడే కార్ల మీద కూడా ఉపయోగించాడు.
ఇంకా పుష్ప రాజ్ లో కొత్తగా గమనించింది తన చేయి చిటికెన వేలి గోరును ఒక్కటే పెంచుకొని ఉంటాడు దానికి కారణం గనుక మనం పరిశీలిస్తే పూర్వ రోజుల్లో రాజులూ దేశాలను పాలించేవారు వాళ్ళు గోళ్లను బాగా అందంగా పెంచుకునే వారు కానీ సైనికులకు గని రాజు సేవికులలకు గని గోళ్లు ఉండేవి కాదు సైనికులు, సేవకులు యుధాలలో పాల్గొని, రోజులకి సేవలు చేసి వాళ్ళ గొల్లో అంత నాదంగా ఉండేవి కాదు మరియు అవి ఉరికనే విరిగిపోయేవి. సో ఇక రోజులకి ఒక్కటే అందంగా గోళ్లు ఉండేవి అందుకనే పుష్ప రాజ్ కూడా తాను ఒక రాజు అని చెప్పడానికి సింబాలిక్ గా ఆ ఒక్క గోరుని పెంచుకున్నాడు.
పుష్ప రాజ్ ఈ సినిమాలో దేవుడి మాల వేసుకొని కొన్ని సన్నివేశాలలో కనిపించాడు. ఆ మాల డ్రెస్ కలర్ ని గమనిస్తే శివుడి దేవుడి కి కూడా ఆ రంగు బట్టలను వేసుకుంటారు. సో పుష్ప వేసుకున్నది శివుడి మాల. ఇంకా ఈ ట్రైలర్ లో యాగంటి గుడి ఒక క్లిప్ లో ఉంది.
శ్రీవల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆమెని ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ వైఫ్ గా చాలా బాగా చూపించారు. ట్రైలర్ స్టార్ట్ అయినా కొద్దీ సేపటికి ఆమె పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అని ఎంతో గర్వం, పొగరు, కోపం తో తన భర్త యొక్క గుర్తింపు నీ సూపర్ గా చెప్పింది. పుష్ప ఆ రేంజ్ కి ఎదగడానికి శ్రీవల్లి కూడా ఒక ప్రధాన పాత్రా పోషించింది అని గుర్తించవచ్చు.
ఇక సినిమాలో అందరి దృష్టిని ఆకట్టున్న వ్యక్తి ఇతను. ట్రైలర్ లో అర గుండు తో మేడలో చెప్పుల మాలను వేసుకొని విచిత్రంగా కనిపించాడు ఇతను ఎవరు అన్నది గుర్తుపట్టడానికి నాకు అయితే కొంచెం టైం పట్టింది. తీరా ఆరా తీసి చూస్తే ఇతను దేవర లో సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా నటించాడు మరియు కెజిఫ్ లో కూడా దయ అనే పట్గ్రాలో నటించాడు. ట్రైలర్ లోనే అందరి దృష్టి తన వైపు తిప్పించుకున్నాడు ఇక థియేటర్ లో ఇతని పెర్ఫార్మన్స్ చూడటానికి నాకు అయితే కొంచెం ఆత్రుతగానే ఉంది.
ఇంకా ట్రైలర్ లో స్పెషల్ గ చెప్పుకోవాల్సిన పర్సన్ మన ఫహద్ ఫాసిల్ అలియాస్ శిఖావత్ సర్ పుష్ప పార్ట్ 1 లోనే పార్టీ లేదా పుష్ప అంటూ వచ్చి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు పార్టీ ఉంది పుష్ప అంటూ వచ్చారు చూడాలి శిఖావత్ సర్ పార్టీ ఏ రేంజ్ లో ఉంటుందో. ట్రైలర్ లో మనం గమనించినట్టు అయితే బన్వార్ సింగ్ షికవాత్ సర్ పుష్ప మీద పగ తీర్చుకోడానికి మంగళం శీను తో చేతులు కలిపినట్టు చాల క్లియర్ గ అర్ధం అవుతుంది. చూడాలి శిఖావత్ సర్ మంగళం శీను కలిసి పుష్ప ని ఎలా అడ్డుకుంటారో.
ఇంకా ట్రైలర్ లో గొప్పగా చెప్పుకొనేది ఏమైనా ఉంది అంటే అది అది ఎర్రచందనం చెక్కల మీద ఎవరివో దహనసంస్కారాలు చేసారు. అంత గొప్పగా దహన సంస్కారాలు చేసారు అంటే కచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో ముఖ్యమైన వ్యక్తి గానే మనం పరిగణంలోకి తీసుకోవచ్చు. కానీ నా పాయింట్ అఫ్ వ్యూ లో నాకు ఆ చనిపోయిన వ్యక్తిని పుష్ప గా జనాలను నమ్మించి ఇక పుష్ప బయట దేశాలకు వెళ్లి ఇంటర్నేషనల్ లెవెల్ లో యెర్ర చందనం స్ముగ్గ్లింగ్ మొదలు పెట్టి ఉంటాడు ఏమో అనిపిస్తుంది. ఇంకో పక్క మే బి అది శ్రీవల్లి కానీ లేదా పుష్ప వాళ్ళ అమ్మ అనిపిస్తుంది. చూద్దాం మన సుక్కు భాయ్ ఎలా రాశాడో స్టోరీ.
ఇంకా ఈ ట్రైలర్ లో స్పెషల్ గా అట్ట్రాక్ట్ చేసింది షిప్ లలో యెర్ర చందనం ను స్ముగ్గ్లింగ్ చేయడం ఈ క్లిప్ చూస్తుంటే ఇక్కడ ఇండియా చివరి పాయింట్ అయినా ధనుష్కోటి ఏమో అనిపిస్తుంది. ధనుష్కోటి చెన్నయి లో ఉంటుంది, మనం పార్ట్ 1 లో చూసినట్టు అయితే పుష్ప చెన్నయి డీలర్ తో యెర్ర చందనం ని సముగ్గలే చేయడానికి చెన్నయి డీలర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆ సమయం లో మంగళం శీను బామ్మర్ది ని పుష్ప చంపేసి స్ముగ్గ్లింగ్ డీలింగ్ హావ ను తన చేతిలోకి తీసుకుంటాడు. సో ఇప్పుడు ధనుష్కోటి నుంచి జపాన్ కు లేదా ఏ ఇతర దేశాలకు యెర్ర చందనం ను తరలిస్తూ ఉంటె శిఖావత్ సర్ దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు ట్రైలర్ లో నాకి అనిపించింది.
ఇక ఒక ఫైట్ కి సంబందించిన చిన్న చిన్న క్లిప్స్ అయితే ట్రైలర్ లో బాగా కనిపించాయి అది క్లైమాక్స్ సీన్ అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. కానీ ఆ ఫైట్ లో ఒక సీన్ లో తన భుజం మీద మాన్తా అంటుకొని ఉంటె ఆ మంటతో సిగరెట్ వెకిగిస్తాడు పుష్ప రాజ్ వేరే లెవెల్ అసలు. మే బి ఈ ఫైట్ లో సీన్ ఏ అనుకుంట ఒక క్లిప్ దగ్గర పుష్ప వెనకల ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎవరో థియేటర్ లో చూడాల్సిందే ఇక్కడ క్లారిటీ గ కనిపించట్లేదు.
అండ్ ఇక ఈ సినిమాలో గమనించాల్సిన ఒక చిన్న మిస్టేక్ అయితే శిఖావత్ సర్ కూర్చునే చైర్ వెనకాల ప్రిన్సిపుల్స్ అఫ్ న్యూరోలాజి బుక్ ఉంటుంది. అక్కడ జపాన్ వాడు ఏవేవో కనిపెడుతూ ఉంటె మనం ఇక్కడ ఇవి కనిపెడుతున్నాం హహహ.
హ్మ్మ్ ఈ ట్రైలర్ తో సుక్కు మామ పిచ్చ హైప్ అయితే ఎక్కించాడు కానీ సినిమా మన ఎక్సపెక్టషన్ కి రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఓకే బాయ్ బాయ్ సినిమా రిలీజ్ అయ్యాక కలుసుకుందాం టాటా.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.