చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పుడుతుందయ్యా…
దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా
కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కి పోతుందయ్యా..
తొలి కోడి కూసింది
తొలి ప్రేమ లేసింది
తెలవారే లోపలే ప్రేమగా..
అది గుండెనే గిల్లింది మెల్లగా..
తొలి కోడి కూసింది
తొలి ప్రేమ లేసింది
తెలవారే లోపలే ప్రేమగా..
అది గుండెనే గిల్లింది మెల్లగా..
మన బండి ఆగుతుందా
అరె ఇక తిండి ఎక్కుతుందా
మన జండా ఎగురుతుంటే
తల దిండు కుదురుతుందా
అది స్పీడు అందుకుంటే ఇక బ్రేకు పడుతుందా
అది స్పీడు అందుకుంటే ఇక బ్రేకు పడుతుందా
కుడితే తేనెటీగ మంటరా
పడితే ప్రేమలోన అవుటు రా
తొలి చూపులోనే నేను పరవశమైపోయాను
తెగ చొంగ కార్చుకోని పర్స్ కాళీ చేశాను
ఒసేయ్ సినిమాలు షాపింగులు వెంటపడి తిరిగానే
సరదాల సరసాలకు తెగ అప్పులు చేసానే
ఓ.. గొలుసులకు నైటీలకు లెక్క పత్రం లేనేలేదు
సబ్బులు షాంపూలు వందల కొద్దీ కొనిపెట్టా
క్యాబ్ డ్రాపింగులు ఓల ఉబర్ వందలు వేలు
సెల్ ఫోన్ రీఛార్జ్ కు బండి అమ్మక తప్పలేదు
తన చుట్టూ తిరగకుండా ఒక్కరోజు గడవలేదు
నే చూసినా ఆ నిమిషం ఎన్నటికీ మరువలేను
నా లవ్-వు శుభం కార్డు అడిగితే హూ అర్ యు ? అందిరా..
ఆడేవాడో తెలిసిందా…..
ఆడ్నినొదిలి పెట్టనే…
_______________
Song Credits:
సాంగ్ : ప్రేమ కుట్టిందంటే (Prema Kuttindantey)
సినిమా పేరు: తల (Thala)
నటీనటులు : అమ్మ రాగిన్ రాజ్ (Amma Raagin Raj), అంకిత నస్కర్ (Ankitha Naskar),
గాయకుడు: భోలే షావలి (Bholey Shavali)
సంగీత దర్శకుడు: ధర్మ తేజ (Dharma Teja)
లిరిసిస్ట్: ధర్మ తేజ (Dharma Teja)
దర్శకుడు – అమ్మ రాజశేఖర్ (Amma Rajashekar)
నిర్మాతలు – శ్రీనివాస్ గౌడ్ (Sreenivasa Goud)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.