మనసిచ్చిన అమ్మాయినే మనవాడలేనప్పుడు…
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు..
నా ప్రాణాలు ఎందుకమ్మా …..
నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుడేందుకమ్మా….
నా బతుకంత నీతోని కానప్పుడు
ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి
ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి
_________
Song Credits:
సాంగ్: ఊరంత సుట్టాలె నీ పెళ్లికి (Oorantha Suttale Ne Pelliki)
నటీనటులు: రౌడీ మేఘన (Rowdy Meghana), గణూ (Ganu)
దర్శకత్వం – స్క్రీన్ ప్లే – సాహిత్యం : గణూ (Ganu)
సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.