నీ చూపులే నా ఊపిరీ (Nee choopule naa oopiri) సాంగ్ లిరిక్స్ | Endukante premanta

by Farzana Shaik

నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన…

రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన…

నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో

నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన…

In English Version:

Nee choopule naa oopiree.. O saarilaa choode cheli
Amavaasyanai unna mari.. Andinchave Deepavali
Enduke cheliyaa reppala valalo vodigina kalala..
Kanupaapalu vethike repati velugunu choosi choodavela..
Nayanam hrudayam neeve neevai
Samayam venuke chesaa payanam
Thadupari janmakaina jaali choose veelundante
Ee kshanaana oopiraapana…

Rojoo kottagaa nee sandarshanam aahaa annade naalo spandanam
Nithyam nuvvila naakai choodatam entho vinthagaa undee anubhavam
Nadi vesavilo marigisthoone muripisthunde nee challadanam
Eda mantantaa daachesthoo vennelayinde prema gunam
Neekai veche nittoorpule thoorupu kaani
Nee thalapulalo thalamunakalavani enno janmalanee..
Nayanam hrudayam neeve neevai samayam venuke chesaa payanam
Thadupari janmakaina jaali choose veelundante ee kshanaana oopiraapana…

Neetho bandhamE raasindevvaro ninnE naakilaa choopindevvaro
Nannee vaipugaa laagindevvaro ninnE choodagaa aapindevvaro
Daradaapullo padigaapullo padinilichaa nee rahadaarullo
Tholi velugalle vasthaale kalise repati poddullo

Nee choopule naa oopiree.. O saari ilaa choode cheli
Amavaasyanai unna mari.. Andinchave Deepavali
Enduke cheliyaa reppala valalo vodigina kalala..
Kanupaapalu vethike repati velugunu choosi choodavela..
Nayanam hrudayam neeve neevai
Samayam venuke chesaa payanam
Thadupari janmakaina jaali choose veelundante
Ee kshanaana oopiraapana…

_______________

Song Credits:

హీరో: రామ్ పోతినేని (Ram Pothineni)
హీరోయిన్: తమన్నా (Tamannaah)
మ్యూజిక్ : జి.వీ. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
సింగర్: హరిచరణ్ (Haricharan), చిత్ర (Chitra)
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రీ (Ramajogayya Sastry)
డైరెక్టర్: కరుణాకరన్ (Karunakaran)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like