మ్రోగింది సన్నాయి గుండెల్లోనా
ప్రేమించి వేచేటి కళ్ళలోన
ఏమైందో నేడంత ఏమైందో
ఏంటో ఈ మహిమ
ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించి వేచిందే నాలో ఆశ
నీతోనే నేను ఉన్న తాజా రోజా
నువ్వు లేని ఓ క్షణమే అవుతోంది ఓ యుగమే
నీకై వేచే ఒక మార్లిన్ మోనోరో నేనే
ఒళ్ళంతా కమని నేనే
కౌగిట్లో చేరితే వానే
పువ్వ పువ్వ నీ మాటే నాకు పాఠం
మనసిచ్చేయి మంది ప్రాయం
ఉడికిందే చెలియా దేహం
ఓ లాయి లయి లయ్ లాయ్ ఆశల గలాయి
సయి సేయి సేయి సేయి గంధం పూసై
ఓ చిరు వలనయి మనసుని పరిచానే సరసకు చెరవే సిండ్రెల్లా
మ్రోగింది సన్నాయి గుండెల్లోనా
ప్రేమించి వేచేటి కళ్ళలోన
ఏమైందో నీడంత ఏమైందో
ఏంటో ఈ మహిమ
ఏంటో ఈ మహిమ
నీవే నీవే ఆ జూలియట్ సాతి
నీ దేహమే నా లూటీ
ఇంకా లేదు నీకే పోటీ
నీవే నీవే నే హత్తుకున్న తీగ
హరే ముద్దు పెట్టు బాగా
నా ముందుకు వచ్చేయి బేగా
నీవే నీవే మై ఫెయిర్ లేడీ
నీవే గా నా సూపర్ జోడి
నే ప్రధానముగా రాసిన కావ్యము ఇది
కవితకు ఆధారం నీవే
ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించి వేచిందే నాలో ఆశ
నీతోనే నేను ఉన్న తాజా రోజా
నువ్వు లేని ఓ క్షణమే అవుతోంది ఓ యుగమే
నువ్వు లేని ఓ క్షణమే…
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.