Home » తట్టుకోలేను (Tattukolenu MAYA CHESESAVE) | Syed Sohel

తట్టుకోలేను (Tattukolenu MAYA CHESESAVE) | Syed Sohel

by Manasa Kundurthi
0 comments

నువ్వంటే నాకు మస్త్
పిచ్చే పిల్లా
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా
మ్యాజిక్ మూవ్మెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో నా లోపల దింపేస్తున్నావ్

నువ్వంటే నాకు మస్త్
పిచ్చే పిల్లా
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా
మ్యాజిక్ మూవ్మెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో నా లోపల దింపేస్తున్నావ్

పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా
మండే కాలంలో చల్లడిన శ్వాసవి నువ్వా

నువ్వే… నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే..

హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరె దిల్లా
ఏదో మాయే చేశేసావే

తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతున్నా

సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే

నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు

నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే

గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే..

హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరె దిల్లా
ఏదో మాయే చేశేసావే

తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా

సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే

నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు

చెలియా తెలిసిందే ఈరోజే
ఎంతుందని నాపై నీ ప్రేమే

నువ్వే… నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే..

హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరె దిల్లా
ఏదో మాయే చేశేసావే

నువ్వే .. దూరం కాకే
చెలియా నాతో ఉండే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే..

హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరె దిల్లా
ఏదో మాయే చేశేసావే

_________________

గాయకులు: అఫ్రోజ్ అలీ (Afroz Ali ) & లావణ్య అంతన్న (Lavanya Anthanna)
సంగీతం & దర్శకుడు: CNU
లిరిక్స్: అఫ్రోజ్ అలీ (Afroz Ali)
నటీనటులు: సయ్యద్ సోహెల్ (Syed Sohel), వైశాలి రాజ్ (Vaishali Raj)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.