మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా
తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
ఎండి మబ్బుల్లోన రెక్కల గుర్రం పైన
ఎగిరి నట్టుగా
చేసాయి నీ మాటలు
నాతో చెప్పాయి తొలి ప్రేమలు
వయ్యారమా వయ్యారమా
వల వేసి లాగవులే
బంగారమా బంగారమా
ముడి వేసుకుంటానులే
మదిలోనే ఉంటావులే
మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా
తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.