Home » మనసిలాయో (Manasilaayo) సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్ (Vettaiyan The Hunter)

మనసిలాయో (Manasilaayo) సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్ (Vettaiyan The Hunter)

by Vinod G
0 comments
manasilaayo song lyrics vettaiyan the hunter

మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే
ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే
వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

దరువే దద్దరిల్లి ఉలిక్కిపడే ఉరే
ఉరిమి మేళాలతో జనమే ఊగే
అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్ తోన
నరమే సురుక్కుమనే సందడి చానా

హే వా వా వారే వా
ఆ స్టైలు స్మైలు వవ్వరే వా
హే వా వా వారే వా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే
చానా షానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే
ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే
వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

కన్నా పాస్ట్ ఈస్ పాస్టు టైం చాల పాస్టు పట్టి రఫ్ఆడరా
గొడవలు నూరు దేవుడి పేరు ఒకడే పైవాడురా
లైఫ్ వెరీ షార్ట్ మా లవ్ యువర్ డ్యూటీ మా
అది వదిలేసి తెగ జలసీ వై పోటీ మా
నీ గెలుపే నువ్వు ఓ కథవే అవ్వు
ఇగో దులుపేసి తిరగేస్తే వండర్ ఫుల్లు

హే హే హే వా వా వారే వా
ఆ స్టైలు స్మైలు వవ్వరే వా
హే వరె వరె వారే వా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే
చానా షానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

హే ఆరుపేరున గోతిని తొవ్వుకోమా సిల్లర ఎత్తుకోమా
బొట్టుకోమా చెల్లవు ఎత్తులమా గన్నే పేలునమా
ఉండరా బుద్దిగమా గన్నే పేలునమా సింగమొచ్చేరా
బొక్కలు మెక్కర దండాలు బంధురా పొట్లాలు బంధురా మూసుకోరా

అండరు కవరు థండరు బోల్టు రా
హంటరు పంటరు చూడు చిన్నా
హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడూ

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే
చానా షానా మనసిలాయో

మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే
ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే
వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే


చిత్రం: వేట్టయన్ ద హంటర్ (Vettaiyan The Hunter)
పాట పేరు: మనసిలాయో (Manasilaayo)
తారాగణం: రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana Daggubati), మంజు వారియర్ (Manju Warrier), కిషోర్ (Kishore), రితికా సింగ్ (Ritika Singh), దుషార విజయన్ (Dushara Vijayan), GM సుందర్ (GM Sundar), అభిరామి (Abirami), రోహిణి (Rohini), రావు రమేష్ (Rao Ramesh), రమేష్ తిలక్ (Ramesh Thilak), రక్షణ (Rakshan) తదితరులు
గాయకులు: నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్
సాహిత్యం: శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
చిత్ర దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్ (T.J.Gnanavel)

హంటర్ ఎంట్రీ (Hunter Entry) సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్ (Vettaiyan The Hunter)

మనసిలాయో (Manasilaayo) పాట వివరణ:

“మనసిలాయో” సాంగ్ ను నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, మరియు దీప్తి సురేష్ పాడగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. ఈ పాటలోని లిరిక్స్ శ్రీనివాస మౌళి రాశారు. ఈ పాటలో ప్రేమ, భావోద్వేగాలు, మరియు అనుబంధాలు ప్రతిబింబించేలా సాగే భావాలను వ్యక్తీకరించబడింది.

“మనసిలాయో” పాట లో, కథానాయకులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జి.ఎం. సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, మరియు రక్షణ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ పాట వేట్టయన్ ద హంటర్ చిత్రంలో ప్రేమ, భావోద్వేగాలు మరియు అనుబంధం ని ముఖ్యంగా చూపించి, ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.