Home » మనసే వెళ్లిపోతే (Manasey Vellipothey) సాంగ్ లిరిక్స్ – పురుషోత్తముడు (Purushothamudu)

మనసే వెళ్లిపోతే (Manasey Vellipothey) సాంగ్ లిరిక్స్ – పురుషోత్తముడు (Purushothamudu)

by Vishnu Veera
0 comments
manasey vellipothey song lyrics purushothamudu

మనసే వెళ్లిపోతే మేరువులు మారకాలుగా
వలపులు కలతలుగా మారాయిలే..
మానసిది పగిలెనుగా మమతలు చెదిరెనుగా
కలతలు వాడి వాడిగా కమ్మాయిలె
ఏద విరిలా విరిసేయ్ వేళ
రగిలెనులెయ్ ఓ జ్వాలా
చిరు చిగురేయ్ తొడిగెయ్ ఆసెయ్
చితి ఒడిలో చేరాలా
కళలెగసె కానులెయ్ నీరయి కలవరామె అర్పాలా
ఇది పాటా పొరపాటా గ్రహపాటా

నువ్వే లేకుంటె నిమిషమె గడవద్దుగా
మనసిది నిల్వదుగా మండే ఏదా
ఒకరికి ఒకరముగా బతికిన బతుకిదిగా
మన కథ ఒక వ్యధగా కాబొద్దుగా
ఒక జనమే అయినా గాని మరు జన్మగ బాతికాగా
వలలన్నీ తెగిపోయాకా చెలీ చెలిమై వుంటగా
కనురెప్పలలాగా మనమె విడిపోయి ఒకటేయగా
ఏద… లావా కానలేయవా…
ఇటు రావా…..

సినిమా పేరు: పురుషోత్తముడు
పాట పేరు: మనసెయ్ వెళ్లిపోతే
గాయకులు: గోపి సుందర్, రమ్య బెహరా
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: గోపీ సుందర్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.