మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

విల్లాల వీరుడు- ఎక్కినాడు పల్లకి
వీరమణికంఠుడు – ఎక్కినాడు పల్లకి
విల్లాల వీరుడు- ఎక్కినాడు పల్లకి
వీరమణికంఠుడు – ఎక్కినాడు పల్లకి
పందల బాలుడు పంబా వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
గణపతి సోదరుడు – ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు – ఎక్కినాడు పల్లకి
గణపతి సోదరుడు – ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు – ఎక్కినాడు పల్లకి
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మహిషిమర్ధనుడు – ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు – ఎక్కినాడు పల్లకి
మహిషిమర్ధనుడు – ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు – ఎక్కినాడు పల్లకి
కరిమల వాసుడు నీలిమల వాసుడు
హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
కాంతమల వాసుడు – ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు – ఎక్కినాడు పల్లకి
కాంతమల వాసుడు – ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు – ఎక్కినాడు పల్లకి
భక్తులు బ్రోచే బంగారు స్వామి
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి
ఓం స్వామియే…. శరణం అయ్యప్ప
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.