Home » మబ్బుల్లో తెగ ఊగేలా సాంగ్ లిరిక్స్ – ఫియర్

మబ్బుల్లో తెగ ఊగేలా సాంగ్ లిరిక్స్ – ఫియర్

by Vinod G
0 comments
mabbullo thega vugelaa song lyrics fear

ఓ.. ముద్దు ముద్దు రోజులవి..
హ.. లేత లేత హృదయాలే ..

పసి పసి మనసులే..
కనులలా మెరిసేలే..
వరమా ఆ వయసులే..
చెలిమిలా కలిసేలే..
కలలోను నిన్నే నీ స్నేహం..
తెలుసా.. తెలుసా..

మబ్బుల్లో తెగ ఊగేలా..
భూమైన మరి ఆగేలా..
రోజంతా కలిసుండేలా..
ఉంటాలే.. ఉంటాలే..
నీతోనే ఇలా.. నీడలా..

ఓ.. ముద్దు ముద్దు రోజులవి..
హ.. లేత లేత హృదయాలే ..

నీతో ఉంటుంటే ఓ కొత్త జన్మే రా..
నిన్నే తాకి మల్లి పుట్టే మాయే కమ్మేరా..
తరముల నాటి మహిమిదిరా..
నీతో పాటే నన్నే మూగే కళలివిరా..
నువ్వు నన్ను వీడి క్షణములిలా..
వెంటాడే నన్నే వేదనా…
మరచిక నేను బ్రతకనులే…
నీ గురుతే వీడనే మనసే వినదసలే…
తిరిగిరా నీవే…

ఓ.. ముద్దు ముద్దు రోజులవి..
హ.. లేత లేత హృదయాలే ..

పసి పసి మనసులే..
కనులలా మెరిసేలే..
వరమా ఆ వయసులే..
చెలిమిలా కలిసేలే..
కలలోను నిన్నే నీ స్నేహం..
తెలుసా.. తెలుసా..

మబ్బుల్లో తెగ ఊగేలా..
భూమైన మరి ఆగేలా..
రోజంతా కలిసుండేలా..
ఉంటాలే.. ఉంటాలే..
నీతోనే ఇలా.. నీడలా..


చిత్రం: ఫియర్ (Fear)
పాట పేరు: మబ్బుల్లో తెగ ఊగేలా (Mabbullo Thega Vugelaa)
తారాగణం: వేదిక, అరవింద్ కృష్ణ, సాహితీ దాసరి, జయప్రకాష్ (జేపీ), పవిత్ర లోకేష్, అనీష్ కురివిల్లా, సాయాజీ షిండే, సత్య కృష్ణ, అప్పాజీ, షాని సాల్మన్, కోటేశ్వర్ రావు, మేకా రామకృష్ణ, రాజశేఖర్, అనురాగ్, అమీన్, సంజీవ్, సాయి శ్రీ, భవాని, సతీష్ , సాత్విక, సాన్విక, గాయకి, గీతిక, మాస్టర్ సేతు, మాస్టర్ కార్తికేయ, శారద, అనుపుమ, జయలక్ష్మి తదితరులు
గాయకులు: లక్ష్మీ శ్రావణి చిట్టా (Laxmi Sravani Chitta)
సాహిత్యం: KK
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
చిత్ర దర్శకత్వం: హరిత గోగినేని (Haritha Gogineni)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.