Home » లక్కీ బాస్కర్ (Lucky Baskhar) టైటిల్ ట్రాక్ (Title Track) – సాంగ్ లిరిక్స్

లక్కీ బాస్కర్ (Lucky Baskhar) టైటిల్ ట్రాక్ (Title Track) – సాంగ్ లిరిక్స్

by Vishnu Veera
0 comments

షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగర
కరెన్సీ దేవి నిను వరించేరా
తమాష చూడరా నీ గ్రహాలు సర సరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్ను ఆపేవాడే లేడే
నీదైన కాలం నీదే
మొదలురా మొదలురా మొదలురా…..

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

శక్తి నీదిర యుక్తి నీదిర
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగర నరవర మెదడుకే పదును పెట్టరా
దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలుర
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోర డబ్బుల్తో నాట్యం చేయరా
గల గల గల గల గల గల

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

గీత దాటర రాత మార్చరా
సగటు మానవా సైరా నగదు పోగు చేసేయరా
మనను నమ్మిన నలుగురి మంచి కొరకెర
మంచి చెడునల మనసులోనే దాచర
మెతుకు పరుగులు ఈ పైన నీకు లేవురా
బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వారా వీర నీ యుద్ధం నీదేలేరా
చెగువరా చెగువరా చెగువరా

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

చిత్రం: లక్కీ బాస్కర్
పాట పేరు: టైటిల్ ట్రాక్
గాయని: ఉషా ఉతుప్
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ కంపోజర్: జివి ప్రకాష్ కుమార్
తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.