Home » లే లే రాజా సాంగ్ లిరిక్స్ – మట్కా

లే లే రాజా సాంగ్ లిరిక్స్ – మట్కా

by Vinod G
0 comments
le le raja song lyrics matka

కొంచం జాయ్ కొంచం హయ్
ఎంజాయ్ చెయ్ వచ్చేసేయ్

లేలే లేలే రాజా లేత లేత రోజా
కోలో కోలో ఆజా అందాల దర్వాజా
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంబోజ

ఓరగా చూడగా కాక రేగదా ప్రతివారికీ
సన్నగా నవ్వగా మంట రేగదా మగజాతికి

లేలే లేలే రాజా లేత లేత రోజా
కోలో కోలో ఆజా అందాల దర్వాజా
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంబోజ

మగవాళ్లు మీరంతా మంచోళ్ళు
మంచోళ్ళు కాబట్టే మీకెన్నో కష్టాలు
కూసింత సుఖపడదామనిపిస్తే
ముస్తాబై నేనుంటా ఎనకే ఇల్లు..

కొంచం జాయ్ కొంచం హయ్
ఎంజాయ్ చెయ్ వచ్చేసేయ్

హ.. ఎపుడైనా అలిగిందో ఇల్లాలు
బట్టల్ని సర్దేసి ఎలిపోద్ది పుట్టిల్లు
మీరంతా ఏ పక్కకు పోతారు
నా ఇంటికొచ్చేస్తే చెల్లుకు చెల్లు..

కొంచం జాయ్ కొంచం హయ్
ఎంజాయ్ చెయ్ వచ్చేసేయ్

లేలే లేలే రాజా లేత లేత రోజా
కోలో కోలో ఆజా అందాల దర్వాజా
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంబోజ


చిత్రం: మట్కా ( Matka)
పాట పేరు: లే లే రాజా (Le Le Raja)
తారాగణం: వరుణ్ తేజ్ (Varun Tej), నోరాఫతేహి (Norafatehi), మీనాక్షిచౌదరి (MeenakshiChowdhary), నవీన్ చంద్ర (Naveen Chandra), కన్నడ కిషోర్ (Kannada Kishore), అజయ్ ఘోష్ (Ajay Ghosh), మైమ్ గోపి (Maim Gopi), రూపలక్ష్మి (Rupalakshmi), విజయరామరాజు (Vijayaramaraju), జగదీష్ (Jagadish), రాజ్ తిరందాస్ (Raj Thirandas) తదితరులు
గాయకులు: నీతి మోహన్ (Neeti Mohan)
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla RaviKumar)
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
చిత్ర దర్శకత్వం: కరుణ కుమార్ (Karuna Kumar)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.