5
సన్నాని నవ్వుల పలకరింపుల తోటి మందలించి ఎల్లకే
పులకరింపుల తోటి ఒక్కతీరు మనసు ఆగం అవుతున్నవే
ఈడుకొచ్చిన పిల్ల తోడు గోరుకోని నీ యంట వస్తున్ననే
వెంట దిప్పుకోని జాడ తప్పుకోని ఆగం జేస్తడబ్బో
పంతాలు ఒప్పంగ బంధాలు అవ్వంగా
బాబాలా దూరంగా ఎట్టుంటావే
నీపైన అమితంగా ప్రేమను చూపించే
మనసంతా నీరూపు నిండుంటది
ప్రాణంగా గుండెల్లో నిను దాసుకోని
భద్రంగా జూసుకుంటా
ఆ మాట ఇచ్చావు అది చాలు పదివేలు
జన్మంత ఇచ్చుకుంటా
నా జన్మంత ఇచ్చుకుంటా
రాయే కృష్ణవేణి నా నవ్వుల మహరాణీ
నీతో ఉండి పోని నా సిన్నీ ప్రాణాన్ని
ఉండీ పోత రయ్యో బతుకంతా నీ తోనే
పంచుకుంట రయ్యో నా సంతోషాలన్నీ
పల్లె రాణి సాంగ్ లిరిక్స్ – జానపద పాట
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి