కొలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
కొలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలు మేలోయన్న మేలో నారంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
మేలు మేలోయన్న మేలో నారంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు
ఉఉఉ ఉ
కొలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహఆ…ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ
ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల
ఓఓఓ
బేలొ బేలోయన్న బేలో పెద్దమ్మి
చిలుకలా కులికేను చాలా
బేలొ బేలోయన్న
దిద్దినకదిన దిద్దినకదిన దిద్దినకదిన దిన్
హేయ్.బేలొ బేలోయన్న బేలో పెద్దమ్మి
చిలుకలా కులికేను చాలా
ఈ బేల పలికితే ముత్యాలురాల
ఉఉఉ ఉఉఉ ఉఉఉ
కొలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహఆ…ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ
ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచీది పాపం
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచీది పాపం
ఓఓఓ
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మా
కంట చూసిన పోవు తాపం….
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మా
కంట చూసిన పోవు తాపం
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం
ఉఉఉ ఉఉఉ ఉఉఉ
కొలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహఆ…ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ..ఆ
ఓహొహో..ఓఓఓ..ఓఓఓ..ఓఓఓ..ఓ
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వర్ రావు
గాయకులూ: ఘంటసాల, సుశీల, లీల.
నటులు: ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.