Home » కరిగి కరిగి (Karigi Karigi) సాంగ్ లిరిక్స్ – జో (Joe)

కరిగి కరిగి (Karigi Karigi) సాంగ్ లిరిక్స్ – జో (Joe)

by Manasa Kundurthi
0 comments
Karigi Karigi song lyrics Joe

కరిగి కరిగి పోయినది తెలుగు లిరిక్స్:

కరిగి కరిగి పోయినది
నా గుండె నీ కోసం..
విడిచి విడిచి పోయినదే
నీ వెంటే నీ కోసం..

నీ చెంతే నేనుంటా
నా తోడై….
నువ్ రావే.. నీడగా నన్నంటి ..

కరిగి కరిగి పోయినది
నా గుండె నీ కోసం..
విడిచి విడిచి పోయినదే
నీ వెంటే నీ కోసం..

తేలే మేఘమే
నాకై రూపం మారేనో
ఏరై … పారనా
నాలో మొహం విరియగా
పగటి లో వెలసె వెన్నెలై
విరిసెలె నవ్వులై
చీటికలో మెరిసే తారగై
ఏడుతానే తోచగా

నీ చెంతే నేనుంటా
నా తోడై….
నువ్ రావే.. నీడగా నన్నంటి ..

కరిగి కరిగి పోయినది
నా గుండె నీ కోసం..
విడిచి విడిచి పోయినదే
నీ వెంటే నీ కోసం.. ..

Karigi Karigi poyinadhi english lyrics:

Karigi Karigi poyinadhi
naa gunde nee kosam
Vidichi Vidichi Poyinadhi
Nee vente nee kosam

Nee chenthe Nenuntaa
Naa thodai….
Nuv raave.. needagaa nannatiii..

karigi karigi poyinadhi
naa gunde neekosamm
Vidichi Vidichi Poyinadhe..
Nee vente nee kosam.

Thele meghame
Naakai roopam mareno
yerai… paranaaa
naalo moham viriyagaa
pagathi lo velase vennelaii
virisele navvulai
Chitikale merise thaaragai
yeduthane tochaga

nee chenthe nenunta
Naa thodai..
Nuv raave.. needagaa nannatiii..

karigi karigi poyinadhi
naa gunde neekosamm
Vidichi Vidichi Poyinadhe..
Nee vente nee kosam..

______________

Song Credits:

పాట పేరు: కరిగి కరిగి (Karigi Karigi)
సినిమా పేరు: జో (Joe)
స్వరకర్త: సిద్ధు కుమార్ (Siddhu Kumar)
గాయకుడు: ఆనంద్ అరవిందాక్షన్ (Anand Aravindakshan)
సాహిత్యం: విఘ్నేష్ రామకృష్ణ (Vignesh Ramakrishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.