కళలా అలా…
నువ్వు కదిలావుగా…
ఇకపై అలా…
మరి కనరావుగా …
ఓ కొల్లోలో నీతో కలిసున్న గతమే వరం
ఇక మనమన్న ఓ మాట అనలేముగా ఎవ్వరం
ఏ క్షణం…
చేరువైన నీవే చెంత నేడు లేవే కాలం నిను సులువుగా మరువగలద కలదపడద
ప్రాణమైన నీవై దూరమైతే బరువే ఎడబాటయ్యింది ఏంటి మన కధా…..

ఓ … ఓ … ఓ … ఓ …
ఓ… ఓ… ఓ… ఓ …
నీలో నాలో అను ఏదో దిగులు
ఎటు వెళుతున్న అసలు
ఏదో లేదంటూ వెతికే కనులు
కనుగొనగలవా బదులు.
నిను వదిలేసి సెలవన్న మనసేంటిలా
కదిలింది ఆ నిన్న లో
తన కలలెన్ని నలుపైనా కనుపాపల
నలిగాను నడిరేయిలో
చేరువైన నీవే చెంత నేడు లేవే కాలం నిను సులువుగా మరువగలద కలదపడద
ప్రాణమైన నీవై దూరమైతే బరువే ఎడబాటయ్యింది ఏంటి మన కధా…..
చేరువైన నీవే చెంత నేడు లేవే కాలం నిను సులువుగా మరువగలద కలదపడద
ప్రాణమైన నీవై దూరమైతే బరువే ఎడబాటయ్యింది ఏంటి మన కధా …..
ఓ … ఓ … ఓ … ఓ …
ఓ… ఓ… ఓ… ఓ …
ఓ… ఓ… ఓ… ఓ …
ఓ… ఓ… ఓ… ఓ …
సీత కల్యాణ … వైభో….. గమై…..
ఓ … ఓ … ఓ …
చేరువైన నీవే చెంత నేడు లేవే కాలం నిను సులువుగా మరువగలద కలదపడద
ప్రాణమైన నీవై దూరమైతే బరువే ఎడబాటయ్యింది ఏంటి మన కధా…..
సినిమా: మనమే (MANAMEY
సంగీత దర్శకుడు – హేషమ్ అబ్దుల్ వహాబ్
గాయకులు – హేషమ్ అబ్దుల్ వహాబ్
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి.
తారాగణం: శర్వానంద్ , కృతి శెట్టి తదితరులు
మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.