కల కళా కళా మందిర్ చీర కట్టే..
కాళ్లకేమో నల్ల నల్లా కాటుక్కెత్తి
ఓలే ఓలే వయ్యారాల అమ్మ కుట్టి
రావే నట్టింట్లో కుడి కాలెత్తే..
నా చెక్కిలి పట్టి.. పట్టి.. పట్టి
ఇలా తొండర పెట్టి.. పెట్టి.. పెట్టి
నువ్వు రమ్మన్నాకా నే రానాంటానా..
అహ నా ఒంటికి…నాలుగే పెట్టీ…
మిందు బ్లోవింగే.. మిందు బ్లోవింగే..
మిందు బ్లోవింగే.. నడుమే చూస్తే
ఆర్ మైండ్ బ్లోవింగ్.. మైండ్ బ్లోవింగ్..
మైండ్ బ్లోవింగే.. నడకే చూస్తే..
కల కళా కళా మందిర్ చీర కట్టే..
కాళ్లకేమో నల్ల నల్లా కాటుక్కెత్తి
ఓలే ఓలే వయ్యారాల అమ్మ కుట్టి
రావే నట్టింట్లో కుడి కాలెత్తే..
పాపిట్లో పెడతా.. కుంకానీ..
పాదాల కౌతా పారాణీ….
నీ మనసుకవుతా యువ రాణి….
నీ కిచ్చుకుంటా హృదయాన్నీ
నీకు తాళి బొట్టు కడతా
నీ కాళి మెట్టలు ఎదతా….
నే చీరంచుకే తలొంచుతూ తరించి పోతా….
పరువుల్ని మూట కడతా….
నీకిచ్చి కట్టబెడతా..
అరె ఆ పైనా చుద్దం మిగతా..
మిందు బ్లోవింగే.. మిందు బ్లోవింగే..
మిందు బ్లోవింగే.. మెలికలు చూస్తే..
మిందు బ్లోవింగే.. మిందు బ్లోవింగే..
మిందు బ్లోవింగే.. కులుకులు చూస్తే..
కల కళా కళా మందిర్ చీర కట్టే..
కాళ్లకేమో నల్ల నల్లా కాటుక్కెత్తి
ఓలే ఓలే వయ్యారాల అమ్మ కుట్టి
రావే నట్టింట్లో కుడి కాలెత్తే..
మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి