కదే మలుపు కోరేనే వ్యాధే ధరికి చేరేనే
యెంతో మారి తానా చెంతే చేరి బ్రతుకాంత తోడు నిలవాలని
ఎన్నో నేను అనుకున్నా కాని కదా అంత తరుమారాయేనే
గాయం చేసావే అయినా బాధే లేదే
కని మాటే జారి ఊపిరపేసవే
తప్పూ నీది కాదే నాది కూడా కాదె
కాలం అదే ఆటేలే
నిన్ను చూడక కన్నులే కునుకేయను అన్నవే
గొడవేంటో వాటికీ గురుతే లేనే లేదులే
అసలేయడు ఆకాలే అని నేననలేనులే
తెలియనొక వేధనే కూడుని జారనీయధే
నువ్వే చెంత లేక నాలో నేనే లేనే
భారం అయ్యినాది ప్రాణమే నిన్నే చేర లేక
నాలో ఆగలేక మూగే బోయినవి మాటలే
నీకే గాయం అయితే నాలో బాధే చేరి
కోపం తెప్పించిందే నా తప్పు కానే కాదు
ఐనా ధూరం చేసి భాధే పెంచావే
భారమయే ప్రాణమే
ఒకసారిగా ప్రేమనే ఒకసారిగా బాధనే
కురిపించి ఆటలు ఆడే వింత కాలమే
కథలే ఎన్ని చూసినా ఇధి మాత్రమే మారధే
మలుపు లేని కధలను కాలమే రాయలేదు లే
అంత క్షేమమణి ఆనందించే లోపే
చింతే చెంతకే చేరునే
తప్పే లేదు ఇధే లోకం తీరు అంటూ
కాలం చేసేనే గారదే
గాయం చేసే కాలం మల్లి చేసే వైద్యం
కాలక్షేపం కోసం అదేటి ఆటనేమో
చేధే చూడకుంటే తీపి తీపే కాధే
కాలం నేర్పే పాటమే
వెబ్ సిరీస్ : పిల్లా పిల్లగాడు
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కాడిన్
గాయకులు: ఇష్క్ వాల్ & రీతు నాయని
తారాగణం: కంచన్ బమనే, సాయి తేజ కల్వకోట, మణి ఏగుర్ల సాయి కృష్ణ కందుకూరి ప్రదీప్ రాపర్తి (తండ్రి పాత్ర)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.