పాట: జారిందమ్మా జారిందమ్మా జారు పైట
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ, శ్రీలేఖ
గాయకులు: ప్. ఉన్ని కృష్ణన్, సుజాత
చిత్రం: పరశురాం (2002)
సంగీత దర్శకుడు: మోహన్ గాంధీ
జారిందమ్మ…. జారిందమ్మ…..
జారిందమ్మ…. జారిందమ్మ జారుపైటా….
బాగుందమ్మ… బాగుందమ్మ….
బాగుందమ్మ… బాగుందమ్మ
ఆరుబయటా…
నీ ముద్దు ముత్యం జారే
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి
జారిందమ్మ
జారిందమ్మ…. జారిందమ్మ…..
జారిందమ్మ…. జారిందమ్మ జారుపైటా….
బాగుందమ్మ… బాగుందమ్మ….
బాగుందమ్మ… బాగుందమ్మ
ఆరుబయటా…
హహ..హహ..
జారింది కొప్పు చూసుకోవమ్మా
జారిన పూవు అందుకోవయ్యా
నువ్వెంత ఆపినా వద్దంటు చెప్పిన
నీ ఒంపులు నా చూపులు జారే
చెజారి పోకు చందమామయ్యొ
నేజారు నాకు సందె పొద్దమ్మొ
తబ్బిబ్బు అయిందో
తడబాటు కలిగిందో
నీ వైపే నా అడుగులు సాగే
చేయి వేస్తెజారుతుందీ
వెన్ను పులుము కుంటివేమో
కన్నె మనసు జారుతుందీ
వెన్ను మలుపు కుంటివేమో
చేయే జారిందో కాలే జారిందో
పరాచికాలా కలలో తేలి
జారిందమ్మ..
జారిందమ్మ…. జారిందమ్మ…..
జారిందమ్మ…. జారిందమ్మ జారుపైటా….
బాగుందమ్మ… బాగుందమ్మ….
బాగుందమ్మ… బాగుందమ్మ
ఆరుబయటా…
హహ..హహ
సూదంటురాయి వొళ్ళు నీదమ్మో
నిన్నంటు కుంటె వదిలి పోనయ్యో
ఉవ్విళ్లు ఊరించే పూవంటి పెదవుల్లో
ఎ తేనె రసాలు ఉన్నాయో
పల్లున్న వెండి పళ్లెమిదిలే
ఒక్కొక్క పండు వొలుచుకుంటాలే
మాటల్లొ దింపేసి కమ్మంగా ముద్దిస్తే
నా భర్తా చలనుకుంటాలే
గాలి మాటలేల పిల్లా
గుండె తలుపు తీస్తెకాదా
తాలమేది వేయలేదు
పట్టిచూడు తెరిచే ఉంది
సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
కుమారి సిగ్గు తెరలే తీసి
జారిందమ్మ…
జారిందమ్మ…. జారిందమ్మ…..
జారిందమ్మ…. జారిందమ్మ జారుపైటా….
బాగుందమ్మ… బాగుందమ్మ….
బాగుందమ్మ… బాగుందమ్మ
ఆరుబయటా…
నీ ముద్దు ముత్యం జారేణ
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి జారిందమ్మ..
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.