Home » జాగో – శ్రీమంతుడు

జాగో – శ్రీమంతుడు

by Firdous SK
0 comments

పాట: జాగో
సినిమా: శ్రీమంతుడు
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: రఘు దీక్షిత్


నెల నెల నెల నవ్వుతుంది నాలా
నట్టనడి పొద్దు సూరీడులా
వేళా వేళా సైన్యం అయి ఇవాళ
దూసుకెళ్లమంది నాలో కల

సర్రా సర్రా సర ఆకాశం కోసేసా
రెండు రెక్కలు తొడిగేసా
గిర్రా గిర్రా గిర భూగోళం చుట్టురా
గుర్రాల వేగంతో తిరిగేసా
ఏ కొంచెం కల్తీ లెన్ని కొత్త చిరుగాలి

ఎగ్గరేసా సంతోషాల జండా జండా
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో

వెతిక నన్ను నిను
దొరికా నాకు నేను
నాలో నిన్నే ఎన్నో వేళ్ళ వేళ్ళ మైల్ -ఉ తిరిగి
పంచేస్తాను నన్ను
పరిచేస్తాను నన్ను

ఎనిమిది దిక్కులని పొంగిపోయే ప్రేమై వెలిగి
ఘుమ్మ ఘుమ ఘుమ గుండెల్ని తాకేలా
గంధాల గాలల్లే వస్తా హే వస్తా
కొమ్మ కొమ్మ రెమ్మ పచ్చంగా నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా హే తెస్తా

ఎడారి ని కడలి గా చేస్తా
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో

హ్మ్మ్ స్వార్ధం లేని చెట్టు
బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుంది
ఏమి పట్టనట్టు
బంధం తెంచుకుంటూ

మనిషి సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే
సళ్ళ సళ్ళ సల పొంగింది నా రక్తం
నా చుట్టూ కనీరే కంటే హే కంటే
విల్లా విల్లా విల అల్లాడిందే ప్రాణం

చేతనైన మంచే చేయకుంటే చేయకుంటే
అందించేపించదా ఇస్తూ ఉంటే
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment