Holesa Song Lyrics In Telugu:
హోలెసా హోలెసా
హోలెసా హోలెయ్ హోలెసా
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ
హోలెసా హోలెసా
హోలెసా హోలెయ్ హోలెసా
ఏటయ్యిందే గోదారమ్మ ఆ ఆ ఆ
కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మాల గుంపులాట గుంపులాట గుంపులాట
ఎంకన్నకు పాలు తాపిన పడావు ఎగురులాట ఎగురులాట
రాముని కి సాయం చేసిన ఉడుత పిల్లల వూరుకులాట వూరుకులాట
చెప్పకనే చెప్తున్నవి చెప్పాకనే చెప్తున్నవి
మన సీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ
హొలేసా హోలెసా
హొలేసా హోలెసా
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరేయ్యాలని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాలను కాసేటోడ్ని కాపాడాలని పిచ్చి నాది
నీడ నిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు సూపు
ఇన్నాళ్లకు నిజమయ్యే వివరం కనపడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకేవరో మనసు పడి వస్తున్నట్టు ఉ ఉ
హొలేసా హోలెయ్ హోలెసా హోలెసా హోలెసా
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ ఉ
హోలెసా హోలెసా
హోలెసా హోలెయ్ హోలెసా
హోలెసా హోలెసా
హోలెసా హోలెయ్ హోలెసా
Holesa Song Lyrics In English:
Holessa Holessa
Holessa Holey Holessa
Yetayindhe Godaramma Yenduki Ulikipatu Gagurupatu
Yevvaro Vasthunnattu Yeduru Sosthunnadi Gattu Yemainattu
Naku Kuda yedama Kannu Adhuruthundi Mee Meedottu
Mana Seetharama Samy Ki Manchi Gadiya Rabothunnattu
Holessa Holessa
Holessa Holessa Holessa
Yetayindhe Godaramma aa aa aaa….
Krishnayyaku Pinchamaina Nemilammala Gumpulata Gumpulata Gumpulata
Yenkannaku Palu Thapina Padaavula Yegurulaata Yegurulaata
Ramuniki Sayam Chesina Udutha Pillala Urukulata Urukulata
Cheppakane Chepthunnavi Cheppakane Chepthunnavi
Mana Seetharama Samy Ki Manchi Gadiya Rabothunnattu
Holessa Holessa
Holessa Holessa Holessa
Yetayindhe Godaramma Yenduki Ulikipatu Gagurupatu
Yevvaro Vasthunnattu Yeduru Sosthunnadi Gattu Yemainattu
Settuki Pandireyyalani Pichi Pichi Aasa Nadhi
Mullokalanu Kasetodni Kapadalani Pichi Nadhi
Needaniche Devuniki Needaniche Yeduru Soopu
Innallaku Nijamayye Vivaram Kanapaduthunnadi
Raleni Sabari Koraku Ramudu Nadichochinattu
Mana Ramuni Sevaki Yevaro Manasu Padi Vasthunnattu….
Holessa Holessa Holessa
Holessa Holessa Holessa
Yetayindhe Godaramma Yenduki Ulikipatu Gagurupatu
Yevvaro Vasthunnattu Yeduru Sosthunnadi Gattu Yemainattu
Naku Kuda yedama Kannu Adhuruthundi Mee Meedottu
Mana Seetharama Samy Ki Manchi Gadiya Rabothunnattu
Holessa Holessa Holessa
Holessa Holessa Holessa
Holessa Holessa Holessa
Holessa Holessa Holessa
Song Credits:
Movie Name : Sri Ramadasu (శ్రీరామదాసు)
Banner : Aditya Productions (ఆదిత్య ప్రొడక్షన్స్)
Producer : Konda Krishnam Raju (కొండా కృష్ణం రాజు)
Director : K.Raghavendra Rao (కే. రాఘవేంద్ర రావు)
Star Cast : Nagarjuna Akkineni (నాగార్జున),Sneha (స్నేహ)
Music Director : M.M.Keeravani (ఎం.ఎం.కీరవాణి)
Lyrics : Suddhala Ashok Teja (సుద్దాల అశోక్ తేజ)
Singer: M.M.Keeravani (ఎం.ఎం.కీరవాణి), Devi Sri Prasad (దేవి శ్రీ ప్రసాద్), Malavika (మాళవిక).
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.