150
లిరిక్స్: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః
ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః
మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః
హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః
బుద్ధిప్రదాయ సిద్ధినాథాయ పాశహస్తాయ నమః
అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః
దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయ నమః
ప్రథమవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః
సకలవిద్యాయ సాధువంద్యాయ సచ్చిదానందాయ నమః
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ను సందర్శించండి.