Home » ఎవరిని అడగను ఏమయ్యిందని – సీతా రామమ్

ఎవరిని అడగను ఏమయ్యిందని – సీతా రామమ్

by Shameena Shaik
0 comments

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా

ఎవరిని అడగను ఏమయ్యిందని
తెలుసుగ బదులు రాదని
మనసుకి అలసుగ ప్రాణం నువ్వని
నమ్మదు తిరిగి రావని

కాలం రాదూ సాయమే
మానదు ప్రేమ గాయమే
అస్సలు కాదు న్యాయమే
ముట్టడి చేసె దూరమే
క్షమించలేని క్షణాలే ఇవా

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా
నరాలనే మెలేసే భాద నీదిగా
కలైతే ఎంత బాగురా

కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువుతోటి యుద్ధమా
ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తోంది రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా


సినిమా పేరు: సీతా రామం
డైరెక్టర్: హను రాఘవాపుడి
తారాగణం : దుల్కర్ సల్మాన్స్ ,.పి చరణ్, రమ్య బెహ్ర, అనురాగ్ కులకర్ణి, సింధూరి విశాల్, మృణాళ్ ఠాకూర్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
లిరిక్స్: అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కృష్ణకాంత్.

మరిన్ని సాహిత్య పాటల కొరకు సందర్శించండి తెలుగు రీడర్స్.

You may also like

Leave a Comment