Home » అరటికాయ ను తినడం వల్ల నిజంగానే బరువు పెరుగుతారా…

అరటికాయ ను తినడం వల్ల నిజంగానే బరువు పెరుగుతారా…

by Rahila SK
0 comments
  1. అరటికాయ ను తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు.
  2. జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయని మరికొంత మంది అంటారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు నిపుణులు.
  3. అరటికాయ తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు అదుపులో ఉంటుంది.
  4. అరటికాయలోని ఫైబర్ ప్రొటీన్స్ పుష్క‌లంగా ఉంటాయి మరియు వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  5. అరటికాయలోని పొటాషియం, “B.P” ని కంట్రోల్ చేసి గుండేను ఆరోగ్యాంగా ఉంచుతుంది.
  6. అరటికాయలోని ఫోలేట్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.
  7. కిడ్నీలను ఆరోగ్యాంగా ఉంచడంలో అరటికాయ సీహాయపడుతుంది.
  8. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ప్ర‌తిరోజూ అర‌టిపండును తినొచ్చు. ఒక్క అర‌టిపండులో 100 కేల‌రీల శ‌క్తి ఉంటుంది. ఇందులో ఫైబ‌ర్‌, ప్రొటీన్స్ పుష్క‌లంగా ఉంటాయి.
  9. అరటికాయ తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు. కేల‌రీలు ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌మాదం ఉండ‌దు. దీంతో ఈజీగా బ‌రువు త‌గ్గొచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment