Home » Dont know why Song Lyrics | Magic

Dont know why Song Lyrics | Magic

by Nikitha Kavali
0 comments
Dont know why Song Lyrics

డోంట్ క్నో వై
ఇంకా ఉన్న నేనే
ఇష్టం లేని ప్రాణాలేమో పోనే పోవే
ఐ స్టిల్ డోంట్ క్నో వై
నవ్వే నాలో లేనే లేదే
ఇలానే చలిద్దరే
నేనే లేనా
ఏ బాటలో ముంచేస్తున్న
నా మౌనం తో దాచేస్తున్న
ఈ దూరాన్ని ప్రేమిస్తున్న
నాతో నేనే జీవిస్తున్న
ఏమి చేసిన కదలని కాలమే ఇలా
ఎంత రాసిన ముగియని పాఠమే ఇలా

ఆ దూరం అయి ఉన్న
నీడల్లే నేను ఉన్నాన
నేనే కాన
చీకటిలో ఆ ఆపిన దారి అంత ముల్లె ఉన్న
పయనిస్తున్న
మేఘాల్లో ఇలా పడేస్తున్న పోతున్న ఎటో ఎటో
ఏమి చేసిన కదలని కాలమే ఇలా
ఎంత రాసిన ముగియని పాఠమే ఇలా
డోంట్ క్నో వై
ఐ స్టిల్ డోంట్ క్నో వై
ఐ స్టిల్ డోంట్ క్నో వై

Dont know why
Inka unna nene
Ishtam leni pranalemo pone pove
I still dont know why
Navve nalo lene ledhe
Ilane chalidhare
Nene lena
Ye bayalo munchesthunna
Naa mounam tho dhachesthunna
Ee dooranne premisthunna
Natho nene jeevisthunna
Yemi chesina kadhalani Kalame ila
Yentha rasina mugiyani patame ila

Aa dooram ayi unna
Needalle nenu unnana
Nene kaana
Cheekatio aa paina dari antha mulle unna
Payanisthunna
Meghallo ila padestunna pothunna yeto yeto
Yemi chesina kadalani kalame idha
Yentharasina mugiyani patame idha
Dont know why
I still dont know why
I still dont know why

Song Credits:

పాట: డోంట్ క్నో వై
చిత్రం: మ్యాజిక్
గాయకులూ: ఐశ్వర్య సురేష్ బింద్రా, అనిరుద్ రవిచంద్రన్
లిరిక్స్: కృష్ణ కాంత్
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
నటులు: సారార్జున్, అన్మోల్ కాజాని, ఆకాష్ శ్రీనివాస్, తదితరులు.
దర్శకుడు: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: నాగ వంశి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.