Home » ధీరే ధీరే (Dheere Dheere) సాంగ్ లిరిక్స్ | TANTRA | Anurag Kulkarni

ధీరే ధీరే (Dheere Dheere) సాంగ్ లిరిక్స్ | TANTRA | Anurag Kulkarni

by Manasa Kundurthi
0 comments
Dheere Dheere song lyrics tantra

తేనేల పలుకుల మాటలు తనవి
వెన్నెల వెలుగుల చూపులు తనవి
కన్నుల కలవరమేదో కలిగినది..
అక్షరములు సరిపోవు ఏ కవికి
లక్షణములు వివరించగా తనవి
లక్షాల మెరుపులు తానలో దాగినవి..

ఒక మాటైనా చాలే చెలి
మొహమాటలే ఎందుకు మరి
మదిలో మాటే చెప్పవే ఒకసారి..

ఒకటై ఉంటే అంతే సరి
సరిరాదే నాకింకే సిరి
దరిచేరి మార్చావే నా దారి..

నేనిన్నాళ్లు… ఉన్నానే… ఒంటరిగా..
ఓ ..నాకిది చాలు
కలిపావే… వారసనిలా…

ధీరే ధీరే చేరా నీ ధరే
మతి చెదిరి మరిచా నిద్దరే
మనసులు ముడిపడి ఇరువురి జాత కుదిరే..
ఏ తరగతి లో చదువనిది ఈ కథే
తలరాతలు మారే సంగతే
తారసపడి నను మరిచిన ప్రేమ ఇదే

ఊహలకు రూపం నువ్వే..
ఊపిరికి అర్ధం నువ్వే
అమ్మలా తోడై నడిపావే…
లోకమే వెలి వేస్తున్నా..లోకువగా చూస్తు ఉన్నా
వేకువై వెలుగే నింపావే…

కంటి రెప్పాయి కాచుకుంటూ జంట కోరి నిలిచావే…
చంటి పాపై వాలిపోనా నీ ఒళ్ళోనే…
నా… నూరేళ్లు… నువ్వుంటే… తిరనాళ్లు

ధీరే ధీరే చేరా నీ ధరే
మతి చెదిరి మరిచా నిద్దరే
మనసులు ముడిపడి ఇరువురి జాత కుదిరే..
ఏ తరగతి లో చదువనిది ఈ కథే
తలరాతలు మారే సంగతే
తారసపడి నను మరిచిన ప్రేమ ఇదే

తేనేల పలుకుల మాటలు తనవి
వెన్నెల వెలుగుల చూపులు తనవి
కన్నుల కలవరమేదో కలిగినది..
అక్షరములు సరిపోవు ఏ కవికి
లక్షణములు వివరించగా తనవి
లక్షాల మెరుపులు తానలో దాగినవి..

Dheere Dheere song lyrics in English:

Tenela palukula maatalu thanavi
Vennela velugula choopulu thanavi
Kannula kalavaramedo kaliginadhi
Aksharamulu saripovu ye kaviki
Lakshanamulu vivarinchaga thanavi
Lakshala merupulu thanalo dhaaginavi

Oka mataina chaalu le cheli
Mohamataale enduku mari
Madhilo maate cheppave okasari
Okatai unte anthe sari
Sari raade nakinke Siri
Dhari cheri maarchaave Naa dhaari

Neeninnallu… Unnane… Ontariga..
Oo..naakidi chaalu
Kalipaave… Varasanilaa…

Dheere dheere chera ne dhare
Mathi chedhiri maricha niddhare
Manasulu mudipadi iruvuri jatha kudhire..
Ye tharagathi lo chadavanidhi e kadhe
Thalaraathalu maare sangathe
Thaarasapadi nanu marichina Prema idhe

Oohalaku roopam nuvve..
Oopiriki ardham nuvve
Ammala thodai nadipaave..
Lokame veli vestunna..lokuvaga chustu unna
Vekuvai veluge nimpaave…

Kanti reppai kaachukuntu janta Kori nilichaave…
Chanti papai vaalipona nee ollone…
Naa… noorellu… Nuvvunte… Thiranallu

Dheere dheere chera ne dhare
Mathi chedhiri maricha nidhare
Manasulu mudipadi iruvuri jatha kudhire…
A tharagathi lo chadavanidhi e kadhe
Thalaraathalu maare sangathe
Thaarasapadi nanu marichina Prema idhe

Thenela palukula maatalu thanavi
Vennela velugula choopulu thanavi
Kannula kalavaramedo kaliginadhi…
Aksharamulu saripovu a kaviki
Lakshanamulu vivarinchaga thanavi
Lakshala merupulu thanalo dhaaginavi…

________________

Song Credits:

సాంగ్ : ధీరే ధీరే (Dheere Dheere)
చిత్రం: తంత్ర (TANTRA)
గానం : అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
నటీనటులు: అనన్య నాగళ్ల (Ananya Nagalla), ధనుష్ రఘుముద్రి (Dhanush Raghumudri)
సంగీతం: RR ధృవన్ (RR Dhruvan )
సాహిత్యం: అలరాజు (Alaraju)
దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి (Srinivas Gopisetti)
నిర్మాతలు: నరేష్ బాబు (Naresh Babu P), రవి చైతన్య (Ravi Chaitanya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.